కనపడడు గాని స్పాంటేనియస్ గా చరిత్ర గుర్తుపెట్టుకుని మరీ అందరి పరువు తీస్తుంటాడు పాల్. అతన్ని పిచ్చోడు అనుకునేవాళ్లు పిచ్చోళ్లు.
కానీ దేశంలో జరిగే అన్ని పరిణామాలపై అతనికి అవగాహన ఉంది. పవన్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి అంటే… ఈ దేశంలో 2500 పార్టీలున్నాయి… అందులో అదొకటి అని పుసుక్కున అనేశాడు.
అంతేనా… అసలు పవన్ వ్యవహారాన్ని మొత్తం 2 నిమిషాల్లో వివరించి పవన్ పరువు తీశాడు.
మా అన్నను ముఖ్యమంత్రిని చేయండి అని అడుక్కుంటున్న సైనిక్స్ కి ఆశాదీపంలా మారుతాను, మీ అన్నను సీఎంను చేస్తాను అంటున్నాడు. ఈ వీడియో చూస్తే మామూలుగా ఉండదు…. 🔥🔥🔥
https://twitter.com/naveeneliza/status/1534163068556414976