• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ నుంచి `ఆ ఇద్ద‌రు` ఔట్‌!

NA bureau by NA bureau
September 18, 2022
in Telangana, Top Stories, Trending
0
0
SHARES
219
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వ సభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సొసైటీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పలు అక్రమాలకు పాల్పడిన ఐదుగురు సొసైటీ సభ్యులను తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ యాక్ట్ సెక్షన్ 21 ప్రకారం ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించాలని సర్వ సభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ తీర్మానం మేరకు ఇద్ద‌రు ఛానెళ్ల‌ అధిప‌తులు స‌హా టి. హనుమంతరావు, ఏ. మురళి ముకుంద్, కిలారీ రాజేశ్వర్ రావు ప్రాథమిక సభ్యత్వాలను ర‌ద్దు చేశారు. అనర్హత వేటుకు గురైన ఈ ఐదుగురు సభ్యులు జూబ్లీహిల్స్ క్లబ్‌ సభ్యత్వం కూడా కోల్పోయినట్లేనని సొసైటీ  తెలిపింది.

30 ఏళ్లలో తొలిసారిగా ఈ సర్వ సభ్య సమావేశానికి రికార్డు స్థాయిలో 750 మందికి పైగా సభ్యులు హాజరైనట్లు సొసైటీ అధ్యక్షుడు బి.రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ చేపట్టిన పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. సొసైటీ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను అతి తక్కువ ఖర్చుతో చేపట్టి .. స్మార్ట్ సొసైటీగా తీర్చిదిద్దేందుకు నాస్కామ్ సహకారంతో పలు ఐటీ సంస్థలు ముందుకొచ్చాయన్నారు.

దీంతో సభ్యులకు సంబంధించిన సమాచారం టాంపరింగ్ అవ‌కుండా, మిస్ ప్లేస్ అవకుండా భద్రంగా ఉంటుందని రవీంద్రనాథ్‌ తెలిపారు. అలాగే సొసైటీ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం అపోలో హాస్పిటల్స్ సౌజన్యంతో హెల్త్ కార్డులను కూడా జారీ చేస్తామని వెల్లడించారు.

సభ్యుల అత్యవసర అవసరాల కోసం ఆంబులెన్స్ సైతం అందుబాటులోకి తెచ్చామని.. ఆరోగ్య పరీక్షలు సైతం ఇంటి దగ్గరే నిర్వహించే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కేవైసీ డ్యాకుమెంట్స్ సమర్పించిన సభ్యులకు స్మార్ట్ కార్డులను అందించారు. లారస్ ల్యాబ్స్ ఛైర్మన్ సి.సత్యనారాయణ అంబులెన్స్‌ను సొసైటీకి బహుమతిగా ఇచ్చారు.

Tags: cv raoHyderabadjubiliee hills societynarendra chowdaryTelanganatv5
Previous Post

Mohali university : ఇదేం ఘోరంరా బాబూ, 60 మంది అమ్మాయిల నగ్న వీడియోలా…. !

Next Post

అభిమానులకు ఇంత షాకిచ్చావేంటి పవన్ ?

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Around The World

భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Load More
Next Post
pawan kalyan

అభిమానులకు ఇంత షాకిచ్చావేంటి పవన్ ?

Please login to join discussion

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra