• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్నిక‌ల్లో సింగిల్‌గా వ‌స్తాన‌న్న జ‌గ‌న్‌.. శ‌వాల‌తో వ‌స్తున్నాడు!!

NA bureau by NA bureau
April 5, 2024
in Andhra, Politics, Top Stories, Trending
0
jagan shava rajakeeyalu

jagan shava rajakeeyalu

0
SHARES
283
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎన్నిక‌ల్లో సింగిల్‌గా వ‌స్తాన‌న్న జ‌గ‌న్‌.. శ‌వాల‌తో వ‌స్తున్నాడు అని టీడీపీ యువ‌నాయ‌కుడు నారా లోకేష్ విమ‌ర్శించారు. ప్ర‌స్తుతం పింఛ‌న్ల పంపిణీ చేత‌కాక‌.. శ‌వాల కోసం వెతుకుతున్నాడ‌ని అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంగ‌ళ గిరిలో ప‌ర్య‌టించారు.  ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. “ప్రతి ఎన్నికకు సింగిల్ గా వస్తానని చెబుతున్న జగన్, ప్రతిసారి శవాలతో వస్తున్నారు“ అని ఎద్దేవా చేశారు. “2014లో తండ్రి శవాన్ని వాడుకున్నాడు. 2019లో బాబాయి శవాన్ని వాడుకున్నాడు. ఇప్పుడు పెన్షనర్లను వాడుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నాడు“ అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

అంతేకాదు.. జ‌గ‌న్‌ను గొప్ప న‌టుడిగా మారాడ‌ని అన్నారు. “2019లో బాబాయిని లేపేశాడు, ఇప్పుడు పెన్షన్ పేరుతో వృద్ధులను చంపేందుకు సిద్ధపడ్డాడు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు పెన్షన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలను వ‌లంటీర్లతో ఇంటివద్దకే అందిస్తాం. చంద్రబాబు 2019లో హామీ ఇవ్వకపోయినా పెన్షన్ ను రూ.1000 నుంచి 2 వేలకు పెంచారు“ అని లోకేష్ చెప్పారు.

జగన్ మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దని పింఛ‌ను దారుల‌ను ఆయ‌న కోరారు. జగన్ పాలనలో ఎన్నడూ లేని విధంగా బీసీ సోదరులపై 26 వేలకు పైగా అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. “తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అమర్ నాథ్ గౌడ్ అనే బాలుడ్ని పెట్రోల్ పోసి దారుణంగా చంపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తాం“ అని నారా లోకేష్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆదరణ పథకం పునరుద్ధరించి నాణ్యమైన పనిముట్లు అందజేస్తామ‌న్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామ‌ని నారా లోకేష్ చెప్పారు.

Tags: JaganLokeshTDPycpYSRCP
Previous Post

రఘురామ రాజు సైకిలెక్కాడు

Next Post

కోలుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌ళ్లీ ప్ర‌చారానికి రెడీ.. ఎప్ప‌టి నుంచంటే!

Related Posts

Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post
pawan kalyan in pithapuram

కోలుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌ళ్లీ ప్ర‌చారానికి రెడీ.. ఎప్ప‌టి నుంచంటే!

Latest News

  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra