మేము చంద్రబాబులా కాదు,
ప్రభుత్వం చేసే ప్రతిపని ప్రజలకు చెబుతాం
చంద్రబాబు కొన్ని జీవోలు దాచిపెట్టారు
ఇది ప్రతిపక్షంలో జగన్ చేసిన బీషణ ప్రతిజ్ఝ
కట్ చేస్తే
స్వతంత్ర దినోత్సవం ముగిసిన మరుసటి రోజునే తన పాలన నిర్ణయాలు చూసి ప్రజలు జడుచుకుంటారేమో భయపడ్డాడు.
ఆ రోజు తాను మాట్లాడనదంతా వెనక్కు తీసేసుకున్నాడు.
చంద్రబాబు ఒకటో రెండో జీవోలు దాచాడేమో
కానీ నేను మీకు ఒక్క జీవో కూడా చూపించను
జీవోలు ఆన్ లైన్లో పెడితే గోల చేస్తున్నారు.
అసలు ఆన్ లైన్లో పెట్టకపోతే ఏం చేస్తారు అనుకున్నాడో ఏమో
కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి తనను ఎవరూ చూడరు అనుకుంటుందట
అలాగే జీవోలు ఆన్ లైన్లో పెట్టకపోతే బయటకు తీయడానికి ఆర్టీఐ చట్టం ఉందన్న విషయం మరిచిపోయారు జగన్
మొన్న ఇంటిపన్ను, చెత్తపన్ను, బాత్రూంపన్నులపై జీవోను పత్రికలలో సరిగా ప్రచురించకున్నా కూడా సామాన్య జనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని అధికారులను, నాయకులను నిలదీసిన సంఘటన చూసి,
జీవోలు అన్లైన్ లో ఉంచకూడదని మహత్తరమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న జగనన్న ???????? #JaganannaChikatiRajyam pic.twitter.com/3qW99ltc27
— Chanandler bOnG ???? (@BongChh) August 16, 2021
ఇదేం పారదర్శక పాలన @ysjagan ?
అడ్డగోలుగా ప్రజా ధనం దుబారా చేస్తూ, అడ్డమైన జీవోలు జారీ చేస్తూ ప్రజా విమర్శలు ఎదుర్కొంటున్న @YSRCParty ప్రభుత్వం, ఈరోజు ఆన్ లైన్ లో జీవోలు పెట్టె విధానం తీసేయడంతో పారదర్శక పాలన అందిస్తాం అని చెప్పుకునే నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వం కోల్పోయింది.
— JanaSena Shatagni (@JSPShatagniTeam) August 16, 2021
ఇక జగన్ జీవోలు దాచిపెట్టడంపై వాసిరెడ్డి పద్మ ఆవేదన మీరు ఇక్కడ చూడొచ్చు 🙂
ఇకపై ఆన్ లైన్లో జీవోలు పెట్టకూడదని జగనన్న నిర్ణయం !
నాటి వైసిపి అధికార ప్రతినిధి, నేటి AP మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారి ఆవేదన, స్పందన !! #JaganannaChikatiRajyam pic.twitter.com/zIivBwBS6Z
— Chanandler bOnG ???? (@BongChh) August 16, 2021