• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ బెయిల్ పిటిషన్ పై జోరుగా వాదనలు-  

ఈరోజు జగన్ పల్స్ రేట్ ఎంతో... 

admin by admin
May 26, 2021
in Telangana, Top Stories, Trending
0
0
SHARES
287
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రఘురామరాజు వల్ల ఏపీ సీఎం జగన్ రెడ్డికి అనేక నిద్రలేని రాత్రులు. పాపం మొదట్నుంచి జగన్ ని చాలా గౌరవిస్తు కేవలం వ్యవస్థలో తప్పులు మాత్రమే వెతికిన RRR ను జగన్ అర్థం చేసుకోలేదు. పైగా తన వారితో బూతులు తిట్టించారు. చివరకు మొన్న అసెంబ్లీలో లుచ్చా అని తిట్టినందుకు తన పార్టీనేతను కూడా అభినందించారాయన.

తాను మంచి చేద్దామని ప్రయత్నిస్తే తననే వేధిస్తారా అని రఘురామరాజుకు కోపం వచ్చింది. అప్పటి సీబీఐ  డైరెక్టరునే ప్రలోభ పెట్టి జగన్ తన కేసు కదలకుండా చేసుకున్నారని ఆరోపించిన రఘురామరాజు జగన్ బెయిల్ నిబంధనలు అన్ని ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషను వేశారు. నాలుగు వారాల క్రితం వేసిన ఈ కేసులో ఇది మూడో వాయిదా, చివరి వాయిదా.

ఇపుడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 17వ తేదీన సీబీఐ కోర్టు జగన్ ను, సీబీఐని హెచ్చరిస్తూ ఈరోజుకి కేసు వాయిదా వేసింది. నేడు జగన్ , సీబీఐ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.  కౌంటర్ పై నేడు సీబీఐ కోర్ట్ లో వాదనలు వినిపిస్తారు. ఇరు వాదనలు విన్న తరువాత కీలక ఆదేశాలను సిబిఐ కోర్ట్ జారీ చేయనుంది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… నిన్ననే సీబీఐకి కొత్త డైరెక్టరు వచ్చారు. ఆయన వచ్చాక ఈ కేసు విచారణ మొదలుకావడంతో వైసీపీలో ఆందోళన పెరిగింది. మరి ఈ పిటిషను ఎక్కడిదాకా దారితీస్తుందో , ఎలా ఫలితాలను ఇస్తుందో తెలియని పరిస్థితి.

Tags: Andhra cmCBIJaganjagan bailRaghurama krishna rajuRaghuramaraju
Previous Post

ఏడాదిలో వంట నూనె ధర డబుల్.. ఎందుకైంది?

Next Post

చిరంజీవి ఆపరేషన్ స్టార్ట్ …

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

చిరంజీవి ఆపరేషన్ స్టార్ట్ ...

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra