ITDP దూకుడు జగన్ కు తలనొప్పిగా మారింది.
తన పరువును తన తప్పులను బజారున పెడుతున్న టీడీపీ డిజిటల్ విభాగమే ఐటీడీపీ.
ఐటీడీపీ ను మొదట వైసీపీ పట్టించుకోలేదు.
ఎపుడైతే అష్టదిక్కులా ఐటీడీపీ వాయింపులు వైరల్ అవుతుండటంతో జగన్ కి భయం పట్టుకుంది
అందుకే ఐటీడీపీ మీద జగన్ సర్కారు సీఐడీని ఉసిగొల్పింది.
అందులో భాగంగా ఐటీడీపీలో కీలక వ్యక్తి అయిన చింతకాయల విజయ్ పై కేసులు నమోదు చేసింది.
పోలీసుల విచారణకు హాజరు కావాలని సీఐడీ విజయ్‌కు నోటీసులు ఇచ్చింది.
అయితే, నోటీసులు ఇస్తే పెద్ద గొడవుండేది కాదు, నోటీసులు ఇవ్వడానికి వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు ఆయన డ్రైవర్ ను కొట్టారు. మైనర్లు అయిన విజయ్ పిల్లలను భయకంపితులను చేశారు. పనిమనిషిని అదుపులోకి తీసుకున్నారు.
దీంతో ఏపీ సీఐడీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఐటీడీపీ జోరును జగన్ తట్టుకోలేక దానిని కట్టడి చేయడానికి విఫలయత్నం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది.
నాలుగేళ్ల చిన్నారిని భయపెట్టమని దొంగ బండి నంబర్ తో, దొడ్డి దారిన 14 మంది CID అధికారులని తోలిన సైకో… పరిపాలన చేతకాని Alphabet CM ఈ A1… pic.twitter.com/lJkR8TIQHo
— Dr.Jairam Chandar Pogaku (@PogakuJairamTDP) October 1, 2022