• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ISB 20 years: చంద్రబాబు విజన్ కి 20 ఏళ్లు

NA bureau by NA bureau
May 26, 2022
in Around The World, Telangana, Top Stories
0
ISB 20 years: చంద్రబాబు విజన్ కి 20 ఏళ్లు
0
SHARES
261
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విజన్ 2020 అంటే కామెడీ చేశారు

అద్భుతాలు అర్ధం కానపుడు అందరూ చేసే పని అదే.

భవిష్యత్తును ఊహించిన నిర్మించేవాడే నాయకుడు

అది చంద్రబాబు నిరూపించి చూపించాడు.

దేశంలో సుమారు 30 రాష్ట్రాలున్నా ఎందుకు కేవలం కొన్ని రాష్ట్రాలకే అందరూ ఉపాధికి వెళ్తారు?

ఢిల్లీ ఎలాగూ రాజధాని

ముంబై ఎప్పటి నుంచి కేంద్రం ప్రోత్సహిస్తున్న ఆర్థిక రాజధాని

ఆ రెండు వదిలేస్తే… ఎపుడో పరుగు పెట్టి ముందుకెళ్లిన బెంగుళూరు, చెన్నై లతో సమానంగా హైదరాబాదు ఎదగడానికి కారణం ఎవరు?

అందులో చంద్రబాబు గొప్పేముందనేవాళ్లు

మిగతా రాష్ట్రాల రాజధానులు ఆయా రాష్ట్రాల సీఎంలు ఎందుకు పైకి తేలేకపోయారు అంటే మాత్రం నోరు మూస్తారు.

చంద్రబాబును ద్వేషిస్తే ఎవడికి నష్టం.

చంద్రబాబు భవిష్యత్తును ప్రేమించే మనిషి.

అందుకే ఇపుడు హైదరాబాదుకు నిజమైన సెంటర్ గా మారింది గచ్చిబౌలి ప్రాంతం.

చంద్రబాబు దార్శనికతతో ఏర్పడిన ఐ ఎస్ బి హైదరాబాద్ ద్విదశాబ్ది స్నాతకోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం లేకపోవడం  కచ్చితంగా తప్పు.

ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన విత్తునాటిన వ్యక్తికి ఆహ్వానం లేకపోవడం కుళ్లు రాజకీయాలకు నిదర్శనం.

 

చంద్రబాబు ఐఎస్బీని హైదరాబాదుకు ఎలా తెచ్చాడో ఈ త్రెడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

I will walk you down the memory lane today. Back in the late 1990s, I envisioned to transform Gachibowli region into a Financial District. I needed a magnet that could attract the best minds from the corporate and academic worlds.(2/17)

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022

In 1998, some of the top Fortune 500 Companies wanted to collaboratively open a business school that would address the leadership needs of emerging Asian economies.(4/17)

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022

I called up a meeting with my team and requested them to undertake a detailed study about the aspects that can make Hyderabad win over other cities while pitching for ISB. Maharashtra, Karnataka, Tamil Nadu, Haryana and other States were working hard to attract the ISB.(6/17)

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022

When I got to know about this, I knew time was running out. When my team called them up, they expressed reservations and procrastinated. It meant they were uninterested. I knew it was time for me to call them directly.(8/17)

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022

I sat down with my team for 4 days, spending sleepless nights to create a pitch deck that would catch the interest of the ISB Board. Smart & Effective Governance, Connectivity, Law & Order, Abundant Resources and Strict Policing were some of our pitch points.(10/17)

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022

When I met them they told me they never sat down for negotiations with a Chief Minister. They always interacted with the bureaucracy. I told them they will have unbridled access to me, directly. They were startled. This never happened in the India of 1990s.(12/17)

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022

The conversation took place beyond lunch, until Tea. I zealously explained why Hyderabad was to be chosen above Mumbai and Bengaluru. They got answers for all their questions. It was noticeable that I caught their attention.(14/17)

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022

It was an honour to have former Prime Minister Sri Atal Bihari Vajpayee ji to inaugurate ISB on 2nd December 2001. We had the great leader’s unstinted support throughout the journey.(16/17)

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022

I wish ISB grows from strength to strength and continues to be the top business school it is today, creating the visionary thought leaders of tomorrow.(17/17)

— N Chandrababu Naidu (@ncbn) May 26, 2022

Tags: ChandrababuHyderabadISBTDPTelugu desam party
Previous Post

మహానాడు : ఈ రేంజ్ ఏర్పాట్లా?

Next Post

మ‌హానాడు : ఎన్టీఆర్- అందరి వాడు ఎలా అయ్యాడంటే…

Related Posts

జైల్లో లైంగిక వేధింపులు జరిగాయంటూ ఆ నటి షాకింగ్ ఆరోపణలు
India

జైల్లో లైంగిక వేధింపులు జరిగాయంటూ ఆ నటి షాకింగ్ ఆరోపణలు

July 2, 2022
మోడీకి టీఆర్ఎస్ షాక్‌.. ప్ర‌ధానిపై ప్రివిలైజ్ మోష‌న్ నోటీసు
Politics

బీజేపీపై టీఆర్ఎస్ ర్యాగింగ్ మామూలుగా లేదుగా..!

July 2, 2022
ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
Around The World

ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?

July 1, 2022
ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
Around The World

ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు

July 1, 2022
తెలుగుదేశం నేత అయ్యన్నపై కేసు
Andhra

హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…

July 1, 2022
అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
Andhra

అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్

July 1, 2022
Load More
Next Post
అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు

మ‌హానాడు : ఎన్టీఆర్- అందరి వాడు ఎలా అయ్యాడంటే...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జైల్లో లైంగిక వేధింపులు జరిగాయంటూ ఆ నటి షాకింగ్ ఆరోపణలు
  • బీజేపీపై టీఆర్ఎస్ ర్యాగింగ్ మామూలుగా లేదుగా..!
  • TANA – ‘తానా’ లో పరమానందయ్య శిష్యుల హవా!
  • ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
  • ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
  • హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…
  • అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
  • అడ్డగోలు అరెస్టులు ఆపండి..రఘురామకు హైకోర్టు ఊరట
  • కోర్టుల్లేకుంటే కొట్టి చంపేవారు…అయ్యన్న షాకింగ్ కామెంట్స్
  • ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్
  • 2004లో జగన్ సీఎం అయ్యుంటే? చంద్రబాబు షాకింగ్ థియరీ
  • ఇది కదా సక్సెస్… ఆటో డ్రైవర్ సీఎం అయ్యాడే
  • మీనా భర్తకు ఆ అవయవం దొరక్కే..
  • మొదటి సారి టీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడిన రేవంత్
  • రిచెస్ట్ పర్సన్ తో సహజీవనం చేస్తున్న తెలుగోళ్ల ఫేవరెట్ ఆంటీ
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds