చంద్రబాబు అక్రమ అరెస్ట్ పట్ల మణిపూర్ ఉక్కుమహిళ, పౌరహక్కుల నేత ఇరోమ్ చాను షర్మిల స్పందించారు. చంద్రబాబు వంటి ప్రజా నాయకుడిని అక్రమంగా జైల్లో నిర్బంధించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని… ప్రజాస్వామ్యం, మానవహక్కుల పట్ల గౌరవముంటే ఆయన్ను వెంటనే విడుదల చేయాలని అన్నారు
ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రబాబుగారి అక్రమ అరెస్ట్ పట్ల మణిపూర్ ఉక్కుమహిళ, పౌరహక్కుల నేత ఇరోమ్ చాను షర్మిల స్పందించారు. చంద్రబాబు వంటి ప్రజా నాయకుడిని అక్రమంగా జైల్లో నిర్బంధించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని… ప్రజాస్వామ్యం, మానవహక్కుల పట్ల గౌరవముంటే ఆయన్ను వెంటనే విడుదల చేయాలని అన్నారు… pic.twitter.com/TubGDwWwUN
— Telugu Desam Party (@JaiTDP) September 15, 2023