• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఒకే ఓవర్లో 7 సిక్సులు..భారత క్రికెటర్ ‘రికార్డు’ అరాచకం

admin by admin
November 28, 2022
in Around The World, Top Stories, Trending
0
0
SHARES
136
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 6 బంతులకు 6 సిక్సులు కొట్టడం అనేది ఓ రికార్డు. ఒకే ఓవర్లోని అన్ని బంతులను సిక్సర్లుగా మలచడం మామూలు విషయం కాదు. ఆ బౌలర్ ను ‘ఆరేసి’న బ్యాట్స్ మన్ కు అది కెరీర్ లో మరపురాని ఘట్టం అయితే…ఆ ఆరు బంతులు విసిరిన బౌలర్ కు మాత్రం అదో మరచిపోలేని పీడకల. ఇలా ఒకే ఓవర్ లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ హర్షలీ గిబ్స్, వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఉన్నారు.

మొదట యువరాజ్ ఈ ఫీట్ సాధించినపుడు మరో బ్యాట్స్ మన్ కు ఇది సాధ్యమా అని క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ, గిబ్స్, పొలార్డ్ లు అది సాధ్యమే అని నిరూపించారు. దీంతో, ఈ ముగ్గురి తర్వాత కూడా మరి కొందరు బ్యాట్స్ మన్లు ఈ ఘనత సాధించే అవకాశముందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఒకే ఓవర్లో 7 సిక్సర్లు కొట్టి అంతకు మించిన రికార్డు నెలకొల్పడం సాధ్యమే అని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, అది సాధ్యమేనని తన బ్యాట్ తో సమాధానమిచ్చాడు టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 7 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్ మన్ గా గైక్వాడ్ చరిత్ర పుటలకెక్కాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటి ఎవరూ ఏ బ్యాట్స్ మన్ సాధించని అరుదైన ఘనతను భారతీయ బ్యాట్స్ మెన్ సాధించడం విశేషం. తాజాగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ ఈ అరుదైన రికార్డుకు వేదికైంది. మహారాష్ట్ర ఓపెనర్ గా, ఐపీఎల్ లో ధోనీ కెప్టెన్సీలో రాటుదేలిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, టీమిండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ యూపీపై మెరుపు డబుల్ సెంచరీ సాధించాడు.

159 బంతుల్లో 220 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. యూపీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ్ సింగ్ బౌలింగ్ లో రుతు రాజ్ 7 భారీ సిక్సులు కొట్టాడు. ఇన్నింగ్స్ 49వ ఓవర్ లో ఐదో బంతి నోబాల్ గా పడటంతో… శివ్ సింగ్ అదనంగా మరో బంతిని వేయాల్సి వచ్చింది. ఆ బంతిని కూడా గైక్వాడ్ బౌండరీ దాటించడంతో కొత్త చరిత్ర లిఖించాడు. దీంతో, ప్రపంచ క్రికెట్లో ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా రుతురాజ్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. దీంతో, రుతురాజ్ 7 సిక్సర్ల వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

6⃣,6⃣,6⃣,6⃣,6⃣nb,6⃣,6⃣

Ruturaj Gaikwad smashes 4⃣3⃣ runs in one over! 🔥🔥

Follow the match ▶️ https://t.co/cIJsS7QVxK…#MAHvUP | #VijayHazareTrophy | #QF2 | @mastercardindia pic.twitter.com/j0CvsWZeES

— BCCI Domestic (@BCCIdomestic) November 28, 2022

Tags: 7 sixes in one overindian cricketerruturaj gaikwadvijay hazare trophyworld record
Previous Post

అమరావతి రైతులకు సుప్రీంలో చుక్కెదురైనట్లేనా?

Next Post

వైఎస్ షర్మిల అరెస్ట్…హై టెన్షన్

Related Posts

Trending

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

February 8, 2023
kotam reddy sridhar reddy
Trending

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

February 8, 2023
Trending

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

February 8, 2023
Top Stories

లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్

February 8, 2023
Trending

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌

February 8, 2023
lokesh rally
Politics

మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌

February 8, 2023
Load More
Next Post

వైఎస్ షర్మిల అరెస్ట్...హై టెన్షన్

Latest News

  • NRI TDP USA-Womens Wing–పాతపట్నంలో ఎన్టీఆర్ అన్న క్యాంటిన్!
  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra