ఏపీలో జగన్ పాలనపై పబ్లిక్ మూడ్ ఎలా ఉందో సోషల్ మీడియా ఆల్రెడీ చెప్పేసింది. తాజాగా ఇండియా టుడే ఏపీ ప్రజల మూడ్ తెలిపే సంచలన సర్వే విడుదల చేసింది.
రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన కూటమి భారీగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని చెప్పింది. ఈసారి జగన్ 10 శాతం ఓట్లు కోల్పోతున్నట్లు సర్వేలో తేలింది.
గత ఎన్నికల్లో 51 శాతం జగన్ కి ఓట్లు వచ్చాయి. అయితే సారి జగన్ కి ఈరోజు ఎన్నికలు జరిగినా 41 శాతం ఓట్లు రావడం కష్టమే అని సర్వే తేల్చింది.
ఈ నేపథ్యంలో వైసీపీ కేడర్ లో ఈ సర్వే వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే వైసీపీలో అసమ్మతి దారుణంగా ఉన్న నేపథ్యంలో ఈ సర్వే దానిని మరింత పెంచే పరిస్థితి కనిపిస్తోంది
ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా "Bye Bye Jagan". టీడీపీ స్వీప్ చేస్తుందంటున్న "ఇండియా టుడే" సర్వే.#2024JaganNoMore#WhyAPHatesJagan #ByeByeJaganIn2024 #AndhraPradeshElections2024 #TDPAgain pic.twitter.com/ad08hZqsBi
— Telugu Desam Party (@JaiTDP) February 8, 2024