• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్నారైలకు మనవి : మార్చి 2న ‘ఇండియా గివింగ్ డే’!!

https://www.indiagivingday.org/organizations/agastya-usa

admin by admin
February 27, 2023
in NRI
0
0
SHARES
314
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

భారత దేశానికి సంఘీభావంగా, భారతదేశంలోని పేదలకు సాయం చేసేందుకు అమెరికాలోని ఎన్నారైలు, ఇండో-అమెరికన్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా 2023, మార్చి 2న ‘‘ఇండియా గివింగ్ డే’’ను నిర్వహించబోతున్నాయి.

ఇండియా ఫిలాంత్రఫీ అలయెన్స్(IPA) పేరుతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ‘అగస్త్య యూఎస్ఏ’తో పాటు అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటున్నాయి.

అమెరికాలోని ఎన్నారై, ఇండో అమరికన్ల సమూహంలో ముఖ్యంగా యువతీయువకులలో దాతృత్వ గుణం పెంపొందించేందుకు ఇండియా గివింగ్ డే ఒక సువర్ణావకాశం.

ఈ ఇండియా గివింగ్ డే లో పాల్గొంటున్న ‘అగస్త్య యూఎస్ఏ’ సంస్థ అమెరికాలోని ఎన్నారైలు, ఇండో అమెరికన్ల నుంచి విరాళాలను ఆశిస్తోంది.

అమెరికాలో అత్యధికంగా సంపాదిస్తున్న ప్రవాస భారతీయులు 24 గంటల చారిటబుల్ డ్రైవ్‌లో పాల్గొని, తమ మాతృభూమి రుణం తీర్చుకునే గొప్ప అవకాశం ఇండియా గివింగ్ డే  కల్పిస్తోంది.

అమెరికాలో నివసిస్తోన్న 2.7 మిలియన్ల ప్రవాస భారతీయులు, అమెరికాలో పుట్టిన భారతీయ సంతతికి చెందిన 1.3 మిలియన్ల ఇండో అమెరికన్ల నుంచి విరాళాలను ఆశిస్తోంది.

అంతర్జాతీయ అభివృద్ధిలో విరాళాలు పోషించే పాత్రపై ఆసక్తి ఉన్న ఒక నిపుణుడిగా ఈ నిధుల సేకరణ డ్రైవ్ ద్వారా భారతదేశానికి, భారతీయులకు మద్దతుగా భారీగా మిలియన్ డాలర్ల కొద్దీ విరాళాలు వస్తాయని ఆశిస్తున్నానని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు.

2022 గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా భారతదేశంలో 228.9 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు.

విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు లింగ సమానత్వాన్ని మెరుగుపరిచేందుకు, పేదరికంలో ఉన్న భారతీయుల ఇతర ముఖ్యమైన అవసరాలను తీర్చే ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చడానికి ఈ విరాళాలను సేకరిస్తున్నారు.

భారతదేశంలో అభివృద్ధి మరియు మానవతావాద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే 14  లాభాపేక్ష రహిత సంస్థల సంకీర్ణ కూటమి ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపడుతోంది.

ఈ కూటమి సభ్యులు ఇప్పటికే అమెరికాలో సంవత్సరానికి దాదాపు 60 మిలియన్ల డాలర్ల నిధులను సమీకరించారు.

వార్షిక సింగిల్-డే పుష్ నిర్వహించడం ద్వారా సమిష్టిగా ఒక్కరోజులో మరిన్ని నిధులను సేకరించడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోని నలుమూలలా నివసించే వారి నుంచి విరాళాలను ఈ కూటమి స్వాగతిస్తోంది.

కానీ, ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్లు మరియు ప్రవాస భారతీయుల నుంచి చందాలు, విరాళాలు సేకరించడమే ఈ ఈవెంట్ లక్ష్యం.

పిల్లల హక్కుల కోసం ఏర్పడిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ CRY America, భారత్ లో గ్రామీణ ప్రాంతాభివృద్ధి కోసం ఏర్పడిన సెహగల్ ఫౌండేషన్ వంటి వాటికి విరాళాలు సేకరించడం కూడా ఈ ఈవెంట్ ఉద్దేశ్యం.

అమెరికాలో ఈ ఒక్కరోజు విరాళాలు, గివింగ్ డేస్, రకరాల విషయాలపై అవగాహన కోసం ఫండ్ రైజింగ్, కొన్ని ప్రత్యేకమైన సంస్థల కోసం విరాళాలు సేకరించడం వంటివి గత 15 సంవత్సరాలుగా సర్వసాధారణమయ్యాయి.

పాఠశాలలు, ఆసుపత్రులు మరియు అనేక ఇతర సంస్థల విరాళాల కోసం చాలా కార్యక్రమాలున్నాయి,

కానీ, వీటన్నింటిలోకెల్లా గివింగ్ ట్యూస్ డే అత్యంత ప్రజాదరణ పొందింది. థ్యాంక్స్ గివింగ్ తర్వాత వచ్చే మొదటి మంగళవారం నిర్వహించే ఈ గివింగ్ ట్యూస్ డే బాగా పాపులర్.

2022లో వివిధ కారణాలు, లక్ష్యాల కోసం గివింగ్ ట్యూస్ డే నాడు 3 బిలియన్ డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయి.

https://www.indiagivingday.org/organizations/agastya-usa

Tags: india giving day march 2ndIPANRItelugu
Previous Post

జ‌గ‌న్‌కు నారా లోకేష్ అధిరిపోయే స‌వాల్!

Next Post

అయ్య‌బాబోయ్‌.. జ‌గ‌న్ వ‌స్తున్నాడా?!!

Related Posts

NRI

భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!

March 31, 2023
NRI

అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!

March 29, 2023
NRI

యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!

March 29, 2023
NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
Load More
Next Post
trees cutting for jagan tour

అయ్య‌బాబోయ్‌.. జ‌గ‌న్ వ‌స్తున్నాడా?!!

Latest News

  • చంద్రగిరిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?
  • తెనాలి కౌన్సిల్ లో వైసీపీ-టీడీపీ కౌన్సిలర్ల బాహాబాహీ
  • వైసీపీలో ఉండేదెవరు ? ఊడేదెవరు ?
  • కేజ్రీవాల్ పై రూ.75 కోట్ల బాంబ్ వేసిన సుఖేశ్!
  • మంత్రివర్గంలో మార్పుచేర్పులపై సీఎం జగన్ కసరత్తు!
  • అవంతి-అంబ‌టిల‌ను ఓ ఆట ఆడేసుకున్న నారా లోకేష్‌
  • అమ‌రావ‌తిలో వైసీపీ నేత‌ల వీరంగం
  • ‘బతుకమ్మ’ కొత్త పాట!
  • కెన్ యూ ఆన్సర్ మిస్టర్ జగన్..  బాబు ట్వీట్ ఎందుకంత వైరల్?
  • మోడీ డిగ్రీలు … ఈ దాపరికం ఎందుకు?
  • బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు.. !
  • భారతీయ సంగీతం, నాట్యాలలో ‘సంపద – PSTU జూనియర్, సీనియర్ సర్టిఫికేట్  పరీక్షలు!
  • ఆవిర్భావం తెలంగాణ‌లో.. మ‌హానాడు ఏపీలో.. చంద్ర‌బాబు వ్యూహం ..!
  • సంచలనం… AP ఎలక్షన్ డేట్ 3వ తేదీ ప్రకటన ?
  • కేటీఆర్ ట్వీట్లకు బండి సంజయ్ పోట్లు

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra