‘తానా’ ఎన్నికలలో భాగంగా ఒహాయో రాష్ట్ర రాజధాని కొలంబస్ మహానగరంలో ‘తానా’ కార్యవర్గ కోశాధికారిగా బరిలో నిలిచిన ‘జగదీష్ ప్రభల’ ఆధ్వర్యంలో శనివారం, మార్చ్ 13 సాయంత్రం జరిగిన “ఓపెన్ టాల్క్ విత్ డాక్టర్ నరేన్ కొడాలి మరియూ వారి బృందం” కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. శ్రీనివాస్ సంగా, నాగేశ్వరరావ్ మన్నే, మురళి పుట్టి, బాలాజి కొడాలి, వేణు తలశిల, గణేష్ వఠ్యం, ప్రదీప్ చందనం, క్రిష్ణ కంచర్ల మరియూ జగన్ చలసాని నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు రెండు వందల యాభై మంది దాకా ప్రముఖులు విచ్చేసి ‘తానా ‘కార్యవర్గ ఆధిపత్య పోరులో అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న ‘డాక్టర్ నరేన్ కొడాలి’ వారి బృందానికి మద్దతు పలికారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ సెంట్రల్ ఓహియో-14 TACO ప్రెసిడెంట్లు కూడా ప్యానెలకు మద్దతిచ్చారు. గణేష్ వత్యం, తేజో వట్టి, ప్రకాష్ పేరమ్, వంశీ కోరా, సంగా శ్రీనివాస్, సురేష్ పుదోట, అంజు వల్లభనేని, అశోక్ కామినేని, వెంకట్ పత్తిపాటి, మన్నే నాగేశ్వర్రావు, శ్రీకాంత్ మునగాల, జగన్ చలసాని, ప్రదీప్ చందనం పాల్గొన్నారు. వీరంతా కూడా ప్యానెల్‌ను సపోర్టు చేయడంతోపాటు.. జగదీష్ ప్రభలకు కూడా మద్దతిచ్చారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్(FIA) అధ్యక్షుడు రామకృష్ణ, రజ్నికాంత్, అదేవిధంగా కొలంబ స్ తెలంగాణ అసోసియేషన్(CTA) అధ్యక్షులు వంశీ, రామకృష్ణ, US OH సెనేటర్ నీరజ్ అంటానీ. 2019 లో తానా సదస్సులో సతీష్, నరేన్లో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తానా కోసం నరేన్ కొడాలి ఎంతగా కష్టపడతారో పేర్కొన్నారు. కొలంబస్లో తానా ఏవిధంగా పనిచేస్తోందో కూడా ఆయన వివరించారు. డాక్టర్ నరేన్ కొడాలి ప్యానెల్ విజయం సాధించాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నరేన్ కొడాలి ప్యానెల్ విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్ర పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఓహియో.. శ్రీధర్ వర్మ, సుష్ ఉపుటూరి కూడా పాల్గొన్నారు. గీతాంజలి ఫౌండర్ .. భరత్ జతప్రోలు, రామ్ రేవూరు, గణేష్ వత్యం, రవి కురుగంటి కూడా వచ్చారు.
CWCC స్వాతి, బాబు మాగంటి, ATA, NATA, NATS, APTA, కొలంబస్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నరేన్ కొడాలి, రవి పొట్లూరి, విజయ్ గుడిసేవ, రవి మండలాపు, మన్నే సత్యనారాయణ, రాజా సూరపనేని, జగదీష్ ప్రభల, భక్తా భల్లా, సునీల్ పాంత్రా, అనిల్ ఉప్పలపాటి, సతీష్ తుమ్మల, సునీల్ కోగంటి అదేవిధంగా సతీష్ వేమన హాజరయ్యారు.
అదేవిధంగా.. చంటి కొల్లిపర, వంశీ కోరా, బాలాజీ కొడాలి, మురళి పుట్టి, వేణు తలశిల, కృష్ణ కంచర్ల, వెంకట్ కొసరాజు, ప్రసాద్ పెంచల, కృష్ణ బొప్పా, రంజిత్ యంగోటి, వేణు బత్తుల, పొలిన శ్రీనివాస్, నరేష్ వాడ్రేవు, రవి వంగూరి, బాపయ్య కోనేరు, బెనర్జీ కోనేరు, నవీన్ లింగమనేని, రామ్ రేవూరు, మనోహర్ నాయుడు , శ్రీకాంత్ పరుచూరి, రాజా బిమ్మన, విక్రమ్ ప్రభల, లత రేవూరు, రామ్ గుడిమెట్ల, రవి కురుగంటి, అశోక్ కాసర్ల, టీపీ రెడ్డి, అప్పాల శర్మ, అనిత ఈడుపుగంటి సహా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా సిన్సినాటీ, క్లెవెలాండో, డేటాన్ సహా ఇతర నగరాల నుంచి కూడా పలువురు హాజరయ్యారు.
డెట్రాయిట్ నుంచి.. జోగేశ్వరరావు పెద్దిబోయిన, కిరణ్ దుగ్గిరాల, శివరామ్ యార్లగడ్డ, సుధాకర్ వెలగా, పాల్గొన్నారు. ఇక, ఇతర నగరాల నుంచి రామ్ జక్కంపూడి, సత్య సూరపనేని, ప్రదీప్ గౌరినేని, అనిల్ వీరపనేని, ఫణి దేను పూడి, చంద్ర మలవతు, హరి యలమంచిలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన దావత్ బిస్త్రో టీపీ రెడ్డి కి ధన్యవాదాలు.
Meet & Greet event of Dr Naren Kodali & Team in Harrisburg, PA