ఓపెన్ టాక్ విత్ ‘డాక్టర్ నరేన్ కొడాలి’..సూపర్ సక్సెస్!!-సత్తా చాటిన ‘జగదీష్ ప్రభల’
'తానా' ఎన్నికలలో భాగంగా ఒహాయో రాష్ట్ర రాజధాని కొలంబస్ మహానగరంలో 'తానా' కార్యవర్గ కోశాధికారిగా బరిలో నిలిచిన 'జగదీష్ ప్రభల' ఆధ్వర్యంలో శనివారం, మార్చ్ 13 సాయంత్రం ...