జగన్ ను ఓడించడానికి ఎవరితో అయినా కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్ కచ్చితంగా దిగిపోవాలన్నారు.
ఆంధ్రా థానోస్ లా మారిన జగన్ తాను మంచి చేస్తున్నానని చెబుతూ ప్రజలను ముంచుతున్నారని విమర్శించారు.
జగన్ ను పదవి నుంచి దింపాల్సిన అత్యవసర పరిస్థితి ఏపీకి ఉందన్నారు. అందుకే తాను ఎవరితో అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే శత్రువులతో అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నట్లు పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీని నవరత్నాల పేరు చెప్పి జగన్ నిలువునా ముంచేశాడని అన్నారు.
నవరత్నాల ద్వారా ప్రజలకు మంచి చేస్తే ఆంధ్ర tanoos అంట!
అప్పులు చేసి తన వర్గం వాళ్లకు దోచి పెట్టీ, పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీ ఇచ్చి, మంగళగిరి లో పార్టీ ఆఫీస్ ఇచ్చి, మంగళగిరిలో కొన్ని ఎకరాల భూమిని ఇచ్చినందుకు చంద్రబాబు Dr.Strange అంట 🤣🤣
@PawanKalyan pic.twitter.com/dqJsmq6cgL— Surya J (@SuryaaaaJ) August 21, 2022
Comments 1