ఈ నెల 28 న పొలిటికల్ పార్టీస్ తో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మీటింగ్.
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థలు ఎన్నికలు గతంలో వాయిదా.
ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ లాక్ ప్రకటించడంతో ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీల నిర్ణయం కొరనున్న ఎన్నికల కమిషన్