ఫండింగ్ కోసం సినిమాలు చేయక తప్పడం లేదు పవన్ కి.
రాజకీయాలంటే ప్రేమ అస్సలు తగ్గడం లేదు.
తన జీవిత లక్ష్యం సొసైటీకి ఎంతో కొంత ఇవ్వడమే కాని సొసైటీ నుంచి ఆశించడం కాదు అంటున్న పవన్ తాజాగా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా తాను వాళ్లలో ఒకరిని కాదల్చుకోలేదు అంటూ ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఆయన ఏమన్నారు? ఎందుకన్నారు ? అన్నది ఈ వీడియోలో చూడండి.
https://www.youtube.com/watch?v=D3JGHrck2s0&t=5s&ab_channel=ManaPower