https://twitter.com/HarshiTweets12/status/1545017079824551936
ఒకవైపు బలవంతం చేసినా
పథకాలు ఆపుతామని బెదిరించినా
వైసీపీ సభలకు జనం రాక వాళ్లు జుట్టు పీక్కుంటున్నారు
అదేంటో టీడీపీ మినీ మహానాడులకు కూడా జనం పోటెత్తుతున్నారు
వైసీపీ పై ఇంత వ్యతిరేకత వస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోయారు.
అంతెందుకు తమకు జనం ఈసారి మద్దతు పలుకుతారని భావించిన టీడీపీ కూడా తమకు ఇంత మద్దతు ఉంటుందని అనుకోలేదు.
టీడీపీ ఏ కార్యక్రమం పెట్టినా ఇసకేస్తే రాలని జనం.. జన ప్రభంజనం.
ఈ ఫొటోలు వీడియోలు చూస్తే వైసీపీ అధినేతకు నిద్రైనా పడుతుందో లేదో మరి
https://twitter.com/turagasudhakar/status/1544713157687607297
https://twitter.com/Sabrish110/status/1544748784764309506