పథకాలు కట్ చేస్తామని బెదిరించి ఓట్లేయించుకుని చూశారా మాకు ప్రజలు ఎంత మద్దతుగా ఉన్నారో అని చెప్పుకోవడానికి అధికార పార్టీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు.
స్థానిక ఎన్నికలు కాబట్టి అభ్యర్థులు ఓడిపోతే ఎవరి వల్ల ఓడిపోయారో అని ఈజీగా తెలిసిపోతుందని జనం భయపడతారు.
కానీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక అలా కాదు. ఎవరు ఎవరికి ఓటేశారు విశ్లేషించడం కష్టం. జనంలో తెలుగుదేశానికి ఎంత ఆదరణ ఉందో తిరుపతి ఉప ఎన్నిక కళ్లకు కట్టినట్టు చూపింది.
తాజాగా లోకేష్ స్పీచ్ లకు, చంద్రబాబు పర్యటనలకు విశేష స్పందన వస్తుండటం క్యాడర్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.
దానికి ఈ వీడియో ఒక నిదర్శనం.
సునామి లాగా వస్తున్నారు @ncbn గారు ???????????????? సర్వేపల్లి నియోజకవర్గంలో …
The tsunami wave called @ncbn ????????????????????????of @JaiTDP pic.twitter.com/Qdbz38LXLM
— chay (@DirChay) April 9, 2021