• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అశోక్ గజపతికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

admin by admin
December 30, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
446
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండ రామాల‌య పునర్నిర్మాణ శంకుస్థాప‌న వ్యవహారంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్, రామతీర్థం కోదండ రామాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజుకు సమాచారం లేకుండా, ప్రొటోకాల్ ప్రకారం ఆయనను ఆహ్వానించకుండా వైసీపీ సర్కార్ కక్ష తీర్చుకుందని ఆరోపణలు వచ్చాయి. శంకుస్థాపన విషయంలో అశోక్ గజపతిరాజుకు, మంత్రి వెల్లంపల్లికి మధ్య వాగ్వాదం జరగడం ఉద్రిక్తతకు దారి తీసింది. తనను వెల్లంపల్లి కొబ్బరికాయ కొట్టకుండా అడ్డుకున్నారని అశోక్ గజపతి ఆరోపించారు.

ఈ క్రమంలోనే అశోక్ గజపతిరాజుపై పోలీస్ కేసు నమోదు కావడం సంచలనం రేపింది. అశోక్ గజపతి రాజుపై 473,353 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గతంలో ఇచ్చిన తీర్పును సంచయిత డివిజన్‌ బెంచ్‌లో సవాల్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించించింది. అశోక్ గజపతిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో తదుపరి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది.

తనకు 353 యాక్ట్‌ వర్తించదని, ఆ యాక్ట్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలను ఫిర్యాదిదారుడు అందించలేదని హైకోర్టులో అశోక్ గజపతి తరఫు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టవద్దని స్టే ఇచ్చింది. ఈ ఘటనపై నివేదిక అందించాలని పోలీసులను ఆదేశించింది. నివేదికను పరిశీలించిన తర్వాత తదుపరి ఆదేశాలిస్తామని హైకోర్టు తెలిపింది. ఇప్పటికే అశోక్ గజపతిరాజుకు ఈ కేసులో పోలీసులు సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags: AP High courthuge relief to ashok gajapatimansas trust chairman ashok gajapati rajustay in three cases
Previous Post

సోము వీర్రాజు మరో ఆణిముత్యం…వైరల్

Next Post

ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత రియాక్షన్

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత రియాక్షన్

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra