• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సోము వీర్రాజు మరో ఆణిముత్యం…వైరల్

admin by admin
December 30, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
సోము వీర్రాజు Somu Veerraju
0
SHARES
377
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

రూ.70కే క్వాలిటీ లిక్కర్ చీప్ గా  అందిస్తామంటూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన కామెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. సోము కామెంట్లపై ఇటు నెటిజన్లు మొదలుకొని అటు విపక్ష పార్టీల నేతల వరకు ట్రోల్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తవుల ధరల గురించి పట్టించుకోని సోము…లిక్కర్ గురించి చీప్ కామెంట్లు చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తన కామెంట్ల వల్ల ఏర్పడిన కాంట్రవర్సీని క్లియర్ చేసేందుకు సోము తాజాగా మరో ఆణిముత్యాన్ని వదిలారు.

ఏపీలో బీజేపీ అధికారంలోకి రాగానే నిత్యావసర వస్తువుల ధరలను కంట్రోల్ చేస్తామని, అన్ని తక్కువ ధరకే ఇస్తామని అన్నారు. సన్నబియ్యం కిలో 40 రూపాయలకే అందిస్తామని, టమోటా, ఉల్లి వంటి కూ‌రగాయల ధరలు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఇక, రైతులకు సహకారం, గిట్టుబాటు ధరలు కల్పిస్తామని అన్నారు. అంతేకాదండోయ్, స‌బ్బు, పేస్ట్ తో స‌హా ఇత‌ర వ‌స్తువుల ధరలను కూడా తగ్గిస్తామంటూ హామీ ఇచ్చారు.

ఇవేవో ఆషామాషీగా చేస్తున్న కామెంట్లు కాదని, ఆ హామీలను అమలు చేసేందుకు పక్కా ప్రణాళికను ప్రకటిస్తామని కూడా చెప్పారు సోము. ఇక, తన కామెంట్లను డిఫెండ్ చేసుకోవడానికి సోము చేసిన తాజా కామెంట్లపై కూడా ట్రోలింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సోనామసూరి బియ్యం ఇప్పుడు కిలో రూ. నలభై కంటే తక్కువ రేటుకే లభిస్తున్నాయి. అయితే, వాటికి రకరకాల బ్రాండ్‌లు వేసి రేటు కొంచెం పెంచి అమ్ముతున్నారు.

ఆ సంగతి పక్కనబెడితే, పేస్టులు, సబ్బుల రేట్లు తగ్గిస్తామంటూ సోము చేసిన కామెంట్లు ఫన్నీగా ఉన్నాయంటూ ట్రోలింగ్ మొదలైంది. అవి తయారు చేసే కంపెనీలను కూడా సోము శాసిస్తారా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇటువంటి నేతలను పెట్టుకొని ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటోందని ఎద్దేవా చేస్తున్నారు.

Tags: ap bjp chief somu veerrajuessential commodities pricesliquor ratesshocking commentstrolilng on somu
Previous Post

గుంటూరులో ఆ కట్టడాన్ని కూల్చేస్తాం…బీజేపీ నేత వార్నింగ్

Next Post

అశోక్ గజపతికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

అశోక్ గజపతికి హైకోర్టులో బిగ్ రిలీఫ్

Please login to join discussion

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra