• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సమంతపై ఆ పుకార్లు నిజమే!

admin by admin
October 29, 2022
in Movies, Trending
0
0
SHARES
168
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంతపై కొంతకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలలుగా సమంత అమెరికాలో చికిత్స తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పుకార్లకు సమంత స్వయంగా చెక్ పెట్టింది. తాను అరుదైన మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని సమంత స్వయంగా వెల్లడించింది. అంతేకాదు,కొద్ది నెలల నుంచి ఈ వ్యాధికి ఆటో ఇమ్యూనిటీ కండిషన్ చికిత్స తీసుకుంటున్నానని కూడా సమంత చెప్పింది. అయితే, ఇప్పుడిప్పుడే తాను కోలుకుంటున్నానని, ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమంత వెల్లడించింది.

తాను పూర్తిగా కోలుకునేందుకు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టేట్లు ఉందని చెప్పుకొచ్చింది. తాను త్వరగా కోలుకుంటానని డాక్టర్లు కూడా నమ్మకంతో ఉన్నారని అభిప్రాయపడింది. తన జీవితంలో మానసికంగా, శారీరకంగా మంచి రోజులు, చెడు రోజులు అన్నింటిని చూశానని చెప్పుకొచ్చింది. అటువంటి పరిస్థితులను మళ్ళీ భరించే శక్తి తనకు ఉందో లేదో అనుకున్నానని, కానీ భగవంతుడి దయవల్ల ఆ క్షణాలు పూర్తిగా గడిచిపోయాయని, త్వరలోనే పూర్తిగా కోరుకుంటానని చెప్పింది.

ఇక, యశోద చిత్రానికి డబ్బింగ్ చెబుతున్న సమయంలో కూడా సామ్ చేతికి ఐవీ క్యాన్ లా ఉంది. సెలైన్ ఎక్కించుకుంటూనే డబ్బింగ్ చెబుతున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో సమంత పోస్ట్ చేసింది. దీంతో, సినిమా అంటే సమంతకు ఉన్న అంకితభావం ఇది అంటూ ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా సమంత తాజాగా పెట్టిన పోస్ట్, ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సమంత తాజా చిత్రం యశోద విడుదల కోసం ఆమె ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సమంత చిత్రం కోసం బాలీవుడ్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తిని మరింత పెంచేలాగా ఇటీవల యశోద చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. సరోగసి ట్రాఫికింగ్ నేపథ్యంలో, అందులో జరిగే అక్రమాలను బట్టబయలు చేసే యువతి పాత్రలో సమంత నటించింది.

Tags: dubbingiv fluidsmyositis diceasesamanthasamantha sickyashoda movie
Previous Post

ఆ కేసులో ఏ1 కేసీఆర్.. రేవంత్ షాకింగ్ కామెంట్స్

Next Post

సోనియాను కలవమని పూనమ్ కౌర్ కు చెప్పిన రాహుల్ గాంధీ?

Related Posts

Trending

టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్

June 5, 2023
Trending

టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్

June 5, 2023
Trending

జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Trending

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

June 4, 2023
Top Stories

ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో

June 3, 2023
Load More
Next Post

సోనియాను కలవమని పూనమ్ కౌర్ కు చెప్పిన రాహుల్ గాంధీ?

Latest News

  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra