హీరోయిన్ మీరా చోప్రా.. చేసిన సినిమాలు, కొట్టిన హిట్లు తక్కువే కానీ.. ఒకప్పుడు తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచేది ఈ ముంబయి భామ. ఓ సినిమా షూటింగ్లో భాగంగా నీళ్లలో దిగి నటించాల్సిన సన్నివేశంలో వాటర్ బాలేవని గొడవ చేసి లొకేషన్ నుంచి వెళ్లిపోయిందని అప్పట్లో ఓ వివాదం నడిచింది. తర్వాత మరో చిత్రం షూటింగ్‌కు సహకరించలేదని ఆమె మీద ఆరోపణలు వచ్చాయి.
పక్కన పెడితే.. కొన్నేళ్ల కిందట జూనియర్ ఎన్టీఆర్ గురించి ట్విట్టర్లో ఓ ఫ్యాన్ అడిగితే.. ఎవరతను అని ప్రశ్నించడంతో తారక్ అభిమానులు ఆమెతో గొడవ పడడం.. వారి మీద పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. అవన్నీ పక్కన పెడితే కొన్ని నెలల కిందటే రక్షిత్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది మీరా. ఇలాంటి టైంలో ఆమె పేరు మళ్లీ సోషల్ మీడియాలో మార్మోగుతోంది.
మీరాది అని చెబుతున్న ఒక ప్రైవేట్ వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో తిరుగుతోంది.
మీరా టూపీస్ డ్రెస్‌లో చాలా సెక్సీగా బెడ్ మీద ఉన్న వీడియో అది. అందులో ఉన్నది మీరానే అని.. ఈ వీడియో అనుకోకుండా బయటికి వచ్చేసిందని అంటున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ వీడియో కావడంతో అది బాగా తిరిగేస్తోంది. కానీ కంటెంట్ దృష్ట్యా ట్విట్టర్‌లోంచి దీన్ని డెలీట్ చేయిస్తున్నారు. ఐతే ఇది మీరా ఒరిజినల్ వీడియో కాదని.. ఎవరో అమ్మాయి ముఖానికి ఆమె తలను తగిలించారని.. ఇదంతా డీప్ ఫేక్ మాయాజాలం అని అంటున్న వాళ్లూ లేకపోలేదు. ఇలాంటి వాటి మీద స్పందిస్తే ఇంకా డ్యామేజింగే కాబట్టి మీరా సైలెంట్‌గా ఉంది. తర్వాత ఏమైనా స్పందిస్తుందో చూడాలి. కానీ కుర్రాళ్లు మాత్రం ఈ వీడియో కోసం తెగ వెతికేస్తున్నారు. దొరికిన వాళ్లు షేర్లు చేసుకుంటున్నారు.