• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వీడియో లీక్.. మళ్లీ వార్తల్లోకి ఆ హీరోయిన్

admin by admin
July 31, 2024
in Movies
0
0
SHARES
260
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

హీరోయిన్ మీరా చోప్రా.. చేసిన సినిమాలు, కొట్టిన హిట్లు తక్కువే కానీ.. ఒకప్పుడు తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచేది ఈ ముంబయి భామ. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా నీళ్లలో దిగి నటించాల్సిన సన్నివేశంలో వాటర్ బాలేవని గొడవ చేసి లొకేషన్ నుంచి వెళ్లిపోయిందని అప్పట్లో ఓ వివాదం నడిచింది. తర్వాత మరో చిత్రం షూటింగ్‌కు సహకరించలేదని ఆమె మీద ఆరోపణలు వచ్చాయి.

పక్కన పెడితే.. కొన్నేళ్ల కిందట జూనియర్ ఎన్టీఆర్ గురించి ట్విట్టర్లో ఓ ఫ్యాన్ అడిగితే.. ఎవరతను అని ప్రశ్నించడంతో తారక్ అభిమానులు ఆమెతో గొడవ పడడం.. వారి మీద పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. అవన్నీ పక్కన పెడితే కొన్ని నెలల కిందటే రక్షిత్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడింది మీరా. ఇలాంటి టైంలో ఆమె పేరు మళ్లీ సోషల్ మీడియాలో మార్మోగుతోంది.
మీరాది అని చెబుతున్న ఒక ప్రైవేట్ వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో తిరుగుతోంది.

మీరా టూపీస్‌ డ్రెస్‌లో చాలా సెక్సీగా బెడ్ మీద ఉన్న వీడియో అది. అందులో ఉన్నది మీరానే అని.. ఈ వీడియో అనుకోకుండా బయటికి వచ్చేసిందని అంటున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ వీడియో కావడంతో అది బాగా తిరిగేస్తోంది. కానీ కంటెంట్ దృష్ట్యా ట్విట్టర్లోంచి దీన్ని డెలీట్ చేయిస్తున్నారు. ఐతే ఇది మీరా ఒరిజినల్ వీడియో కాదని.. ఎవరో అమ్మాయి ముఖానికి ఆమె తలను తగిలించారని.. ఇదంతా డీప్ ఫేక్ మాయాజాలం అని అంటున్న వాళ్లూ లేకపోలేదు. ఇలాంటి వాటి మీద స్పందిస్తే ఇంకా డ్యామేజింగే కాబట్టి మీరా సైలెంట్‌గా ఉంది. తర్వాత ఏమైనా స్పందిస్తుందో చూడాలి. కానీ కుర్రాళ్లు మాత్రం ఈ వీడియో కోసం తెగ వెతికేస్తున్నారు. దొరికిన వాళ్లు షేర్లు చేసుకుంటున్నారు.

Tags: deep fake videoHeroine Meera Choprasemi nude videoviral video
Previous Post

పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు భూముల లెక్క తేలింది

Next Post

మ‌ద‌న‌ప‌ల్లె ఫైల్స్‌: పెద్దిరెడ్డి సంగ‌తేంటి..!

Related Posts

Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
Movies

నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌

May 12, 2025
India

ఏకంగా ట్రంప్ కే ధ‌మ్కీ.. ఆర్జీవీనా మ‌జాకా..!

May 11, 2025
Movies

మృణాల్‌తో రెండో పెళ్లి.. నిజం చెప్పేసిన సుమంత్‌..!

May 11, 2025
Load More
Next Post

మ‌ద‌న‌ప‌ల్లె ఫైల్స్‌: పెద్దిరెడ్డి సంగ‌తేంటి..!

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra