• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

డేటింగ్ నిజమే…కానీ అతడితో కాదంటోన్న హీరోయిన్

తన లవర్ పేరు రివీల్ చేసిన హీరోయిన్ అవికా గౌర్

admin by admin
June 23, 2021
in Movies
0
0
SHARES
431
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినీతారలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు…వీరిపై గాసిప్స్ రావడం ఈ సోషల్ మీడియా జమానాలో సర్వ సాధారణం అయిపోయింది. ముఖ్యంగా సినీ తారలపై మీడియా, సోషల్ మీడియా ఫోకస్ ఎక్కువగా ఉండడంతో…వారి పర్సనల్ లైఫ్, రిలేషన్ షిప్స్, లవ్ స్టోరీల గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉంటాయి. అయితే, వాటిలో కొన్ని నిజమైతే…మరికొన్ని పుకార్లుగా మిగిలిపోతుంటాయి.

ఈ కోవలోనే ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ అవికా గౌర్ గురించి కొంతకాలంగా ఓ పుకారు షికారు చేస్తోంది. అవికా తన సహ నటుడు మనీష్ రైసింఘన్‌తో డేటింగ్ చేస్తోందని, అంతేకాదు, ఆల్రెడీ ఓ బిడ్డకు తల్లికూడా అయిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అవికా గౌర్ ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది. మనీష్ తనకు మంచి స్నేహితుడని, తమ ఇద్దరిపై ఈ తరహా గాసిప్స్ రాయడం బాధించిందని చెప్పింది.

ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పిన అవికా..తాను హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వాణీ అనే యువకుడితో రిలేషన్‌లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. తాను గతంలో డిప్రెషన్ లో ఉన్నపుడు దాని నుంచి బయటపడేందుకు మిలింద్ నే కారణమని చెప్పుకొచ్చింది. మళ్లీ తను మామూలు మనిషిగా మారడానికి మిలింద్ కారణమని చెప్పింది. మిలింద్ తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నానని, మిలింద్ పాజిటివ్ ధోరణితోనే తనలో శారీరక, మానసిక మార్పులు వచ్చి సంతోషంగా ఉన్నానని చెప్పింది. తాను బరువు పెరగడానికి కూడా కారణమిదేనంటూ ఈ ‘చిన్నారి పెళ్లి కూతురు’ క్లారిటీ ఇచ్చింది.

Tags: 2 years of datingdatinggossipsheroine avika gormilind chandwani
Previous Post

*సాక్షి* కలం ఇపుడు ఎందుకు మూగబోయింది

Next Post

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇలా దొరికిపోయాడు

Related Posts

Movies

మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్

September 30, 2023
Movies

‘హుకూం’ పాట అసలు లేనే లేదట

September 30, 2023
Movies

చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్

September 30, 2023
Movies

హీరో సిద్దార్థ్‌ ను ప్రెస్ మీట్ నుంచి పంపించేశారు

September 29, 2023
Movies

విశాల్ సంచ‌ల‌నం.. సెన్సార్ అవినీతిపై స్టేట్మెంట్

September 29, 2023
Movies

స‌లార్ రిలీజ్ డేట్ ఫిక్స్

September 26, 2023
Load More
Next Post

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఇలా దొరికిపోయాడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • భువనేశ్వరి మనోబలం… పార్టీలో ఆశ్చర్యం!
  • నారా బ్రాహ్మణి… వైసీపీ కొత్త భయం !!
  • జగన్ ఊహించని రెండు పరిణామాలు
  • కేసీఆర్ కి ఇది పెద్ద షాకే!
  • రెండు దశాబ్దాలు..!మృత్యుంజయుడై నిలిచిన చంద్రబాబు!!
  • మంచు విష్ణు.. నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్
  • ‘హుకూం’ పాట అసలు లేనే లేదట
  • ఆ 10 సీట్ల కోసమే కేటీఆర్ ఎన్టీఆర్ జపం ?
  • ఆ నినాదంతో ఉద్య‌మిస్తాం అంటోన్న బాల‌కృష్ణ
  • Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?
  • చంద్రబాబు అరెస్ట్..జగన్ కు నటుడు రవిబాబు రిక్వెస్ట్
  • అక్టోబర్ 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష
  • 41ఏ నోటీసులు అందుకున్న లోకేష్..4న విచారణ
  • జగన్ భుజంపై ‘బీజేపీ అనకొండ’ కోరల్లో చంద్రబాబు
  • చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల సస్పెండ్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra