• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పవన్ ఫ్యాన్స్‌కు ఆలియా వల

ముందుచూపుతో వకీల్ సాబ్ ను ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్ భామ

NA bureau by NA bureau
April 8, 2021
in Movies
0
పవన్ ఫ్యాన్స్‌కు ఆలియా వల
0
SHARES
180
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
బాలీవుడ్ బడా హీరోయిన్లలో ఒకరైన ఆలియా భట్‌ను టాలీవుడ్‌కు తీసుకురావడానికి ఇంతకుముందు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె అప్పుడు తెలుగులో నటించడానికి ఒప్పుకోలేదు. కానీ ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేయడానికి మాత్రం అంగీకరించింది. జక్కన్న సినిమాతో వచ్చే పాపులారిటీ మామూలుగా ఉండదు.
దీని ద్వారా సౌత్ ఇండియాలోనూ పాగా వేసేద్దామని గట్టిగానే ప్లాన్ చేసుకుంది ఆలియా. ఆమె ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందంటే.. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కాకముందే, ఇప్పుడున్న పాపులారిటీతోనే తన కొత్త హిందీ సినిమాను సౌత్‌ భాషల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయింది. ప్రస్తుతం ఆలియా ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తూనే.. సమాంతరంగా హిందీలో లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయి ఖతియావాడీ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యే రిలీజైన ఈ సినిమా హిందీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘రాజి’ తర్వాత ఆలియా మరోసారి తన స్టార్ పవర్ చూపించే సినిమా ఇదవుతుందని అంచనా వేస్తున్నారు. ‘రాధేశ్యామ్’కు పోటీగా జులై 30న ఈ చిత్రాన్ని హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘గంగూబాయి’ తెలుగు టీజర్ రెడీ చేశారు. దాన్ని ‘వకీల్ సాబ్’ థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని ఆలియానే స్వయంగా వెల్లడించింది.
‘‘అందరికీ నమస్కారం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. బి రెడీ. వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు’’.. తెలుగులో చిలక పలుకులు పలుకుతూ ఆమె ఒక వీడియో సైతం రిలీజ్ చేసింది. ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజైనా కాకముందే తన సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఆలియా రెడీ అయిపోవడం పట్ల చాలా మంది ఆశ్చర్యపోతూ వాట్ ఎ ప్లానింగ్ అని ఆమెకు కితాబిస్తున్నారు.
Tags: Alia BhattGangubhai Khatiyawadipromotion of vakeelsaabvakeelsaab
Previous Post

లవ్ స్టోరి వాయిదా.. మిగతావీ డౌటే

Next Post

Viral: జగన్ కొత్త పేరు … భలే ఉందే

Related Posts

అపుడు బాలయ్య ఉంటేనా… మహేష్ సెటైర్లు
Around The World

నంద‌మూరి హీరోతో మ‌హేశ్ వైరం ఎందుకు..?

May 26, 2022
వెంకీ రేంజ్ పెరిగినట్టేగా
Around The World

వెంకీ రేంజ్ పెరిగినట్టేగా

May 25, 2022
prashant neel, prabhash Salar
Movies

సలార్ టీజర్ ప్రస్తుతానికి వాయిదా

May 26, 2022
tamannah
Movies

హర్ట్ అయిన‌ త‌మ‌న్నా.. అందుకే అలా చేస్తుందా?

May 25, 2022
ram gopal varma
Movies

కోర్టు బోనులో ఆర్జీవీ .. ఛీటింగ్ చీటింగ్

May 25, 2022
మంత్రి అంబ‌టి పరువును రోడ్డున పడేసిన జూనియ‌ర్ ఫ్యాన్స్‌
Andhra

మంత్రి అంబ‌టి పరువును రోడ్డున పడేసిన జూనియ‌ర్ ఫ్యాన్స్‌

May 24, 2022
Load More
Next Post
ఒకే రోజు జగన్ కు రెండు షాక్ లు

Viral: జగన్ కొత్త పేరు ... భలే ఉందే

Please login to join discussion

Latest News

  • మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు
  • అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు
  • ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?
  • ఒంగోలు సీను : బాలినేని మ‌ళ్లీ బుక్క‌య్యాడ్రా !
  • పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్
  • నంద‌మూరి హీరోతో మ‌హేశ్ వైరం ఎందుకు..?
  • NRI TDP USA – ఫ‌లించిన బాబు వ్యూహం! జ‌య‌రాం కోమటికి `ఎన్నారై టీడీపీ` ప‌గ్గాలు
  • సీబీఐ కి దొరకడు… కానీ దావోస్ కి వచ్చి జగన్ ని కలుస్తాడు
  • వెంకీ రేంజ్ పెరిగినట్టేగా
  • గుట్టు రట్టు చేసిన పవన్- కోనసీమలో వైసీపీ కుల రాజ‌కీయం
  • కోన‌సీమ క‌ల్లోలం.. ఇంటిలిజెన్స్ ఏమైన‌ట్టు?
  • AP : డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో గెలుపు ఎవ‌రిది?
  • సలార్ టీజర్ ప్రస్తుతానికి వాయిదా
  • హర్ట్ అయిన‌ త‌మ‌న్నా.. అందుకే అలా చేస్తుందా?
  • జ‌గ‌న్ బ్రో ! ఈ ప్ర‌శ్నల‌కు బ‌దులేది?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds