• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్ర‌బాబు ప‌థ‌కంపై జ‌గ‌న్ డ‌బ్బా:  గంటా కామెంట్స్‌

నాడు-నేడు పథకం మాదే.. అంటున్న గంటా శ్రీనివాసరావు

NA bureau by NA bureau
July 10, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
317
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాజీ మంత్రి, ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాస‌రావు.. చానాళ్ల త‌ర్వాత‌.. స్పందించారు. వైసీపీ స‌ర్కారుపైనా, సీఎం జ‌గ‌న్‌పైనా ఆయ‌న నిప్పులు చెరిగారు. పాఠశాలల్లో వసతుల కల్పన పథకాన్ని టీడీపీనే ప్రారంభించిందని  గంటా శ్రీనివాసరావు తెలిపారు.

ఆ పథకానికే ‘నాడు-నేడు’ అంటూ వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెబుతోందని, డ‌బ్బా కొట్టుకుంటోంద‌ని మండిపడ్డారు. విద్యారంగ సంస్కరణలు అంటూ జగన్‌ ప్లీనరీలో చెప్పారు కానీ.. పథకాన్ని సృష్టించింది, రూపకల్పన చేసింది మాత్రం టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పథకాన్ని టీడీపీ ప్రభుత్వమే ప్రారంభించిందని  విద్యాశాఖ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దానికి ‘నాడు-నేడు’ అని పేరు పెట్టి గొప్పగా చెబుతోందన్నారు.

వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలంటూ ‘నాడు-నేడు’ గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని.. ఈ పథకాన్ని సృష్టించింది, రూపకల్పన చేసి పనులు ప్రారంభించింది తామేనేనని స్పష్టం చేశారు.

హైబ్రిడ్ యాన్యుటీ విధానం కింద పలు సమావేశాలు నిర్వహించి.. నిపుణుల కమిటీ ద్వారా టీడీపీ ప్రభుత్వం పథకాన్ని అమలు చేసిందని గంటా తేల్చిచెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చాక దానికి ‘నాడు-నేడు’ అని పేరు పెట్టి.. వారి గొప్పతనంగా చెప్పడాన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నానన్నారు.

టీడీపీ ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ను రూపొందించి అమలు చేసిందని వివరించారు. అద్భుత ఫలితాలను సాధించిందని, దీనికి పూర్తి భిన్నంగా మూడేళ్లలో ఫలితాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గణాంకాలే సాక్ష్యమని గంటా మండిపడ్డారు.

మెగా డీఎస్సీ నిర్వహించి పెద్దఎత్తున ఉపాధ్యాయులను నియమించామన్న గంటా.. సీఎం జగన్ దీనికి భిన్నంగా ఉపాధ్యాయ నియామకాల బదులు హేతుబద్ధీకరణ పేరుతో 8 వేల పాఠశాలలను మూసివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల ఉపాధ్యాయులు ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయ‌న ట్వీట్ చేశారు.

Tags: Ganta srinivasaraoJagannadu neduTDPTelugu desamycpYSRCP
Previous Post

Ananya Nagalla : పొట్టి దస్తుల్లో పాప అదుర్స్

Next Post

పురంధేశ్వరి ఈ ప్రశ్నకు మీ వద్ద సమాధానముందా?

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post

పురంధేశ్వరి ఈ ప్రశ్నకు మీ వద్ద సమాధానముందా?

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra