విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ జిల్లా ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన గంటా శ్రీనివాసరావు ఇవాళ మరోసారి స్పందించారు.ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం కు లేఖ రాసి, తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇదివరకే తాను స్పీకర్ ఫార్మెట్ లోనే ఉక్కు ఉద్యమానికి అనుగుణంగా ఇక్కడి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్న విషయం ఈ సందర్భంగా మరోసారి సభాపతికి గుర్తుచేశారు.
లేఖలో ఆయనేమన్నారంటే…
ఈ పరిస్థితుల్లో నా రాజీనామాను ఆమోదించాలని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు నేను కట్టుబడి ఉన్నానని, నిర్వాసిత, కార్మిక సోదరులకు నైతికంగా మద్దతు ఇచ్చేందుకు నా రాజీనామా ఉపయోగపడుతుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. నాకు సామాజిక హోదా,గుర్తింపు,రాజకీయ జీవితాన్ని ఇచ్చిన విశాఖ కోసం నా పదవీ త్యాగం చాలా చిన్నదని భావిస్తున్నాను. అంతకుమించి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే! నా ఆవేదనను సానుకూలంగా అర్థం చేసుకుని స్టీల్ ప్లాంట్ పరిరక్షణార్థం నేను నా శాసనసభ్యత్వానికి చేసిన రాజీనామా ను దయ ఉంచి ఆమోదిస్తారని మరోసారి కోరుకుంటున్నాను.
– గంటా శ్రీనివాసరావు
శాసన సభ్యులు
విశాఖ ఉత్తర నియోజకవర్గం