• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు

admin by admin
March 14, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
174
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఐదో రోజు సభలో జంగారెడ్డిగూడెం నాటు సారా ఘటనపై చర్చ పెను దుమారం రేపింది. నాటు సారా వల్ల జనం పిట్టల్లా రాలిపోతున్నారని, దీనిపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే, చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేయడంతో సభను వాయిదా వేశారు.

సభ ప్రారంభమైన తర్వాత కూడా చర్చకోసం టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వీరాంజనేయస్వామిలను బడ్జెట్‌ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేశారు.

ప్రజా సమస్యపై చర్చించమని కోరితే సస్పెండ్ చేయడం ఎంతవరకూ సమంజమసమని టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టూ నినాదాలు చేశారు. సస్పెండ్ చేసినా సభ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లలేదు. దీంతో, వారిని బయటికి తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించారు. ఈ నినాదాల మధ్యనే జంగారెడ్డిగూడెం ఘటనపై మంత్రి ఆళ్ల నాని స్టేట్‌మెంట్ ఇచ్చారు. సస్పెండ్ చేసే క్రమంలో టీడీపీ సభ్యులపై తమ్మినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఊగిపోవడం చర్చనీయాంశమైంది.

Tags: ap assembly sessionsfive tdp mlafive tdp mlasjangareddygudem incidentspeaker tammineni sitaramsuspension of tdp mlas
Previous Post

కంసుడెవ‌రు? కృష్ణుడెవ‌రు?

Next Post

జ‌గ‌న్ వ‌ర్గంలో గంటా క‌ల‌వ‌రం? మ‌రో వివాదం

Related Posts

nara lokesh yuvagalam1
Trending

యువ‌గ‌ళం ఎలా స‌క్సెస్ అవుతోంది… వైసీపీ అంత‌ర్మ‌థ‌నం …!

December 1, 2023
revanth and sanjay
Andhra

తెలంగాణ‌ .. గెలుపుపై ఏపీలో పందాలు…!

December 1, 2023
jagan pawan cbn
Trending

ఇక‌, ఏపీ వంతు.. 30 రోజుల్లో మారనున్న సీన్‌..!

December 1, 2023
Trending

కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!

December 1, 2023
Telangana

తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..?

December 1, 2023
KCR
Trending

కేసీఆర్ కూ ఓటమి తప్పదా ?

December 1, 2023
Load More
Next Post

జ‌గ‌న్ వ‌ర్గంలో గంటా క‌ల‌వ‌రం? మ‌రో వివాదం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • యువ‌గ‌ళం ఎలా స‌క్సెస్ అవుతోంది… వైసీపీ అంత‌ర్మ‌థ‌నం …!
  • తెలంగాణ‌ .. గెలుపుపై ఏపీలో పందాలు…!
  • ఇక‌, ఏపీ వంతు.. 30 రోజుల్లో మారనున్న సీన్‌..!
  • కోడిక‌త్తి తో సాధించేదేముంది.. వ‌దిలేద్దామా..!
  • తెలంగాణ‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో ఏం జ‌రుగుతుంది..?
  • కేసీఆర్ కూ ఓటమి తప్పదా ?
  • చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం
  • కేటీఆర్ ఫుల్ ఫ్రస్ట్రేషన్
  • ఎగ్జిట్ పోల్…కేటీఆర్ కు రేవంత్ కౌంటర్
  • కేసీఆర్ సారూ..అలానే చేశారు!
  • కవితపై ఎఫ్ఐఆర్..రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు
  • ఎగ్జిట్ పోల్స్ సర్వే…కాంగ్రెస్ కే పట్టం!
  • సాగర్ రచ్చ..కేసీఆర్, జగన్ మ్యాచ్ ఫిక్సింగ్?
  • కేసీఆర్ పాలనకు రెఫరెండమేనా?
  • ఎమ్మెల్యే కొడుకు ఎఫెక్టు.. ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ వేటు

Most Read

ఉద్యోగులకు జగన్‌ షాక్‌!

బడి పంతుళ్లపై జగన్‌ మార్కు క్రౌర్యం

వేళ్లన్నీ రవితేజ వైపే..

జ‌గ‌న్‌ బెయిల్ ఇప్పుడే ర‌ద్దు చేయాలా? : సుప్రీం

జగన్ పై జింబాబ్వే నుంచి వీడియో ర్యాగింగ్ …. వైసీపీకి మండిపోయింది

బాబు అక్రమ అరెస్టు..ఆత్మరక్షణలో బీజేపీ!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra