విశాఖ ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయిస్తున్న అధికారులు

విశాఖ : సిరిపురం VMRDA స్థలంలోని ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయిస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు - 2024 వరకు లీజు ఉందని నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయిస్తున్నారని ఆరోపణ - లీజు గడువు ముగిసిందంటున్న అధికారులు - ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని టీడీపీ నేత కావడంతోనే ప్రభుత్వం కక్షతో చేయిస్తోందని ఆరోపణలు

సిరిపురం వీఎంఆర్డీఏలో ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయిస్తున్న అధికారులు – ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఖాళీ చేయిస్తున్నారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్ష ఆరోపణ – లీజ్ సమయం ముగియడంతోనే ఖాళీ చేయిస్తున్నామన్న అధికారులు – గతంలో హర్ష వద్ద పనిచేసిన జగన్ పై దాడి కేసు నిందితుడు కోడికత్తి శ్రీను

నన్ను ఎందుకు టార్గెట్ చేశారో తెలియదు – అర్థరాత్రి నా హోటల్ నుండి సామాన్లు తీసుకెళ్లారు – ఫ్యూజన్ ఫుడ్స్ లీజ్ 2024 వరకు ఉంది : ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్ష

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.