విశాఖ : సిరిపురం VMRDA స్థలంలోని ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయిస్తున్న అధికారులు.. భారీగా పోలీసుల మోహరింపు – 2024 వరకు లీజు ఉందని నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయిస్తున్నారని ఆరోపణ – లీజు గడువు ముగిసిందంటున్న అధికారులు – ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని టీడీపీ నేత కావడంతోనే ప్రభుత్వం కక్షతో చేయిస్తోందని ఆరోపణలు
సిరిపురం వీఎంఆర్డీఏలో ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయిస్తున్న అధికారులు – ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఖాళీ చేయిస్తున్నారంటూ ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్ష ఆరోపణ – లీజ్ సమయం ముగియడంతోనే ఖాళీ చేయిస్తున్నామన్న అధికారులు – గతంలో హర్ష వద్ద పనిచేసిన జగన్ పై దాడి కేసు నిందితుడు కోడికత్తి శ్రీను
నన్ను ఎందుకు టార్గెట్ చేశారో తెలియదు – అర్థరాత్రి నా హోటల్ నుండి సామాన్లు తీసుకెళ్లారు – ఫ్యూజన్ ఫుడ్స్ లీజ్ 2024 వరకు ఉంది : ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్ష