ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కీలకమైన.. రహస్య పత్రాలు మాయమైనట్లుగా చెబుతున్నారు. ఆ పత్రాల కోసమే తాజా గాలింపు చేపట్టినట్లుగా అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. సోదాలు జరిగే వేళలో ట్రంప్ న్యూయార్కులో ఉన్నారు. ఈ ఘటనను ట్రంప్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇదంతా కూడా తనను 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు వీలుగా ఇలాంటి పని చేస్తున్నట్లుగా ఆయన మండిపడ్డారు.
తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకే.. బైడెన్ ప్రభుత్వం ఎఫ్ బీఐను ఆయుధంగా వాడుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఎస్టేట్ ను ఎప్ బీఐ ఏజెంట్లు ముట్టడించారని.. తన లాకర్ ను బద్ధలు కొట్టినట్లుగా మండిపడ్డారు. ‘అమెరికా అధ్యక్షులు ఎవరికి గతంలో ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. ఇలాంటివి అస్థిర ప్రభుత్వాలు ఉండే మూడో ప్రపంచ దేశాల్లోనే జరుగుతాయి. సమాచారం ఇవ్వకుండా అనవసరంగా దాడులు జరపటం సరైన చర్య కాదు’ అంటూ విమర్శలు గుప్పించారు.
అయితే.. ఈ పరిణామంపై స్పందించేందుకు న్యాయశాఖతో పాటు ఎఫ్ బీఐలు కూడా నిరాకరించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2020లో అధ్యక్ష భవనాన్ని విడిచిపెట్టే సమయంలో ట్రంప్ కొన్ని రహస్య పత్రాల్ని తన ఫ్లోరిడా నివాసానికి తరలించి ఉంటారనే అంశంపై న్యాయశాఖ విచారణ జరుపుతోంది. మార్–ఎ–లాగో ఎస్టేట్ నుంచి గతంలో కొన్ని రహస్య పత్రాలు సహా వైట్‌హౌస్ రికార్డులున్న 15 బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ ఆర్కైవ్స్ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలోనే సోదాలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. తాజా పరిణామం అమెరికా రాజకీయాల్ని మరింత వేడెక్కేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. భారత్ లో ఈడీని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై మోడీ కక్ష సాధిస్తున్న రీతిలో ట్రంప్ పై బైడెన్ పగ సాధిస్తున్నారన్న్ పుకార్లు వస్తున్నాయి.

i8khjz