• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమ‌రావ‌తి ప‌నుల్లో అవినీతి.. బాబును ఇరికించేద్దాం!!

admin by admin
May 30, 2023
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
174
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై అధికార పార్టీ వైసీపీ చేసిన ఆరోప‌ణ‌లు కానీ.. చేసిన విచార ణ‌లు కానీ.. ఏమీ సాధించ‌లేక‌పోయాయి. అయినా..వైసీపీ మాత్రం ఆయ‌న‌ను ప‌ట్టువ‌ద‌లని విక్ర‌మార్కుడి మాదిరిగా ఏదో ఒక కేసులోఇరికించే ప్ర‌య‌త్నం అయితే చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా అమ‌రావ‌తి రాజధాని నిర్మాణ పనుల్లో చంద్ర‌బాబుకు ముడుపులు అందాయని ఆరోపిస్తున్న వైసీపీ ప్ర‌భుత్వం ఆ ఆరోప‌ణ‌ల‌ను నిరూపించుకునేందుకు శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తోంది.

నిరూపించిన వెంట‌నే చంద్ర‌బాబుపై అవినీతి ముద్ర వేసి.. రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌నేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. దీనిలో భాగంగానే రాష్ట్ర సీఐడీ అధికారులు ఆదాయ పన్ను(ఐటీ) శాఖకు లేఖ రాశారు. గతంలో కొన్ని ఆరోపణలపై అప్పటి చంద్ర‌బాబు పీఏ పి.శ్రీనివాసరావు, నారా లోకేశ్‌ సన్నిహితుడు కిలారి రాజేశ్‌ను ఐటీ శాఖ విచారించింది. ఇది 2020 ఫిబ్రవరిలో జరిగింది.

అయితే.. ఆ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందజేయాలని సీఐడీ ఆ లేఖలో కోరింది. రాజధాని భూముల విషయంలో చంద్రబాబు నిందితుడుగా కేసు నమోదై ఉందని, అక్కడి నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టు వ్యవహారాల్లో ఆయనకు ముడుపులు అందాయని, వీటిని నిర్ధారించుకోవడానికి ఐటీ శాఖ సోదా వివరాలు కావాలని అడిగింది. రాజధాని పనుల్లో చంద్రబాబుకు రూ.143 కోట్ల ముడుపులు అందాయని స్వ‌యంగా మంత్రి ఒక‌రు ఆరోపించారు.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబును ఏదో ఒక విధంగాఇరికించాల‌నేది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న‌ను దోషిగా చూపించాల‌నేది వైసీపీ వ్యూహంగా ఉంద‌ని అంటున్నారు. అందుకే.. చంద్ర‌బాబు పీఏ, లోకేష్ స‌న్నిహితు డిని విచారించిన స‌మ‌యంలో రాబ‌ట్టిన వివ‌రాల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని ఐటీ శాఖ‌కు లేఖ‌రాయ‌డం సంచ‌లనంగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags: AmaravaticasesChandrababulands
Previous Post

కొడాలి నానికి కాపు నేతల మాస్ వార్నింగ్

Next Post

16 ఏళ్ల అమ్మాయిపై ప్రేమికుడి క‌ర్క‌శం…34 సార్లు

Related Posts

Top Stories

చంద్రబాబు కస్టడీ.. లూథ్రా ట్వీట్ వైరల్

September 22, 2023
Top Stories

చంద్రబాబు అరెస్టును ఖండించిన స్పీకర్

September 22, 2023
Top Stories

ఉండవల్లి కి పట్టాభి కౌంటర్ అదిరింది

September 22, 2023
Top Stories

బాలకృష్ణ ఈలతో దద్దరిల్లిన అసెంబ్లీ..టీడీపీ బాయ్ కాట్

September 22, 2023
Trending

జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది

September 22, 2023
Trending

బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

September 22, 2023
Load More
Next Post

16 ఏళ్ల అమ్మాయిపై ప్రేమికుడి క‌ర్క‌శం...34 సార్లు

Latest News

  • చంద్రబాబు కస్టడీ.. లూథ్రా ట్వీట్ వైరల్
  • చంద్రబాబు అరెస్టును ఖండించిన స్పీకర్
  • ఉండవల్లి కి పట్టాభి కౌంటర్ అదిరింది
  • బాలకృష్ణ ఈలతో దద్దరిల్లిన అసెంబ్లీ..టీడీపీ బాయ్ కాట్
  • జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది
  • బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!
  • స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?
  • నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ
  • పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి
  • చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా
  • అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య
  • జైల్లో చంద్రబాబును చంపే కుట్ర: లోకేష్
  • బాబును కాదు జగన్ ను ఇరికించిన విజయసాయి!
  • నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

CBN ARREST-చంద్రబాబు కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ!

చట్టం ప్రకారం బాబు అరెస్టు రద్దు చేయొచ్చు:  CBI మాజీ డైరెక్టర్

జగన్ సర్కార్ పై బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra