మన పాత పద్ధతులు ఎపుడూ మంచివే
మన చుట్టూ ఉన్నవాళ్లు చెబితే నమ్మబుద్ధి కాదు
కానీ 40 ఏళ్ల వయసులోను కత్తిలా ఉన్న ఈషాగుప్తా లాంటోళ్లు చెబితే నమ్మేయాలని అనిపిస్తుంది
ఈ వయసులోను 20 ఏళ్ల అమ్మాయి కూడా పుట్టించని వేడి పుట్టిస్తుంది
EESHA Gupta ఫొటోలు చూపిస్తాను ముందు ఆమె ఏం చెప్పిందో చదవండి
నీ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి అంటే..
వేసవిలోనూ చల్లటి పానీయాల జోలికెళ్లను.
ఏం తిన్నా అంతకు రెట్టింపు నీళ్లు తాగుతుందట.
బ్రేక్ఫాస్ట్ చేయదట.
ఉదయం పూట కడుపు ఖాళీగా ఉంచితే మంచిదని ఆమె ఫీలింగట.
లంచ్, డిన్నర్ మాత్రమే చేస్తాదట.
చక్కెర, గ్లూటెన్ డైట్లో అస్సలు కనపడని పదార్థాలట.
అమ్మచేతి వంట చాలా ఇష్టంట.
పప్పన్నం, హల్వా, కార్నడో సబ్జీ బాగా తింటుందట.
కొబ్బరినీళ్లు, మామిడి పన్నా, జింజర్ టీ తీసుకుంటుందట.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి మ్యాగీ ఇష్టపడతాదట.
ఏం తిన్నా రోజూ వ్యాయామం తప్పనిసరి.
మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతుందట ఈ ఫిగర్.
ఇన్ని చేయబట్టే ఇంత అందంగా ఉందా మరి?