ఏపీ హైకోర్టు న్యాయమూర్తిపై ప్రభుత్వం వేసిన నిందలకు న్యాయమూర్తి రాకేష్ కుమార్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. న్యాయమూర్తిపై ఇంత పచ్చి అభాండాలు వేస్తారా, అనని మాటలను అన్నట్టు చెబుతారా అంటూ ఆవేదన చెందిన రాకేష్ కుమార్ ప్రభుత్వం గురించి పలు వ్యాఖ్యలు చేశారు. వాటిని కింద చదవొచ్చు.