గన్నవరం ల్యాండ్‌కు సంబంధించి నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు – గతంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం 40 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన అశ్వినీదత్ – ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా.. భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన అశ్వినీదత్ – బదులుగా సీఆర్డీఏ పరిధిలో అశ్వినీదత్‌కు భూకేటాయింపు – ఇప్పుడు సీఆర్డీఏ పరిధి నుంచి రాజధానిని తప్పించిన ప్రభుత్వం – అగ్రిమెంట్ ఉల్లంఘించారంటూ హైకోర్టును ఆశ్రయించిన అశ్వినీదత్ – విమానాశ్రయ విస్తరణను ఆపేయాలంటున్న అశ్వినీదత్ – తానిచ్చిన భూమి ఇవ్వాలని.. లేకుంటే భూసేకరణ కింద 4 రెట్ల నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ – నష్టపరిహారం కింద రూ. 210 కోట్లు ఇవ్వాలంటున్న అశ్వినీదత్