ఏపీ ప్రభుత్వంపై హైకోర్టుకు సినీ నిర్మాత అశ్వినీదత్

Movies Sep 28, 2020

గన్నవరం ల్యాండ్‌కు సంబంధించి నష్టపరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు – గతంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం 40 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన అశ్వినీదత్ – ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా.. భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన అశ్వినీదత్ – బదులుగా సీఆర్డీఏ పరిధిలో అశ్వినీదత్‌కు భూకేటాయింపు – ఇప్పుడు సీఆర్డీఏ పరిధి నుంచి రాజధానిని తప్పించిన ప్రభుత్వం – అగ్రిమెంట్ ఉల్లంఘించారంటూ హైకోర్టును ఆశ్రయించిన అశ్వినీదత్ – విమానాశ్రయ విస్తరణను ఆపేయాలంటున్న అశ్వినీదత్ – తానిచ్చిన భూమి ఇవ్వాలని.. లేకుంటే భూసేకరణ కింద 4 రెట్ల నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ – నష్టపరిహారం కింద రూ. 210 కోట్లు ఇవ్వాలంటున్న అశ్వినీదత్

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.