పార్టీ సీనియర్ నేతల గోల ఇలాగుంటే మూడో రోజు అంటే బుధవారం కూడా రాహుల్ ను విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. మరి మూడో రోజు విచారణ ఎన్ని గంటలు జరుగుతుందో తెలీదు. ఇదంతా చూస్తుంటే మనీల్యాండరింగ్ ఆరోపణలపై చివరకు ఈడీ ఉన్నతాధికారులు రాహుల్ ను అరెస్టు చేస్తారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇలా వరుసగా రోజుల తరబడి విచారించటం చివరకు అరెస్టు ప్రకటించటం ఈడీకి అలవాటే.
గతంలో అనుసరించిన ఆనవాయితీనే రాహుల్ విషయంలో కూడా ఈడీ వ్యవహరిస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే గతంలో విచారించిన, అరెస్టులు చేసిన నేతల స్థాయి వేరు ఇపుడు విచారిస్తున్న రాహుల్ స్ధాయివేరు. దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజిని చూసుకుంటే రాహుల్ ను అరెస్ట్ చేయడం చిన్న విషయం అయితేకాదు. నిజంగానే చాలామంది అనుమానిస్తున్నట్లు ఈడీ గనుక రాహుల్ ను అరెస్టు చేస్తే కాంగ్రెస్ ఇమేజి ఒక్కసారిగా పెరిగిపోవటం ఖాయం.
ఇప్పటికే సోనియా, రాహుల్ కు నోటీసులు ఇవ్వటం, రాహుల్ ను విచారించటం కక్షసాధింపుగానే పార్టీనేతలతో పాటు మామూలు జనాలు చూస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీనుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశవ్యాప్త పాదయాత్రకు రాహుల్ రెడీ అవుతున్న సమయంలోనే ఈడీ నోటీసులివ్వటం, విచారణ మొదలుపెట్టడాన్ని జనాలు తప్పుపడుతున్నారు. విచారణకు అదనంగా అరెస్టు అంటేమాత్రం పార్టీ ఇమేజి అమాంతం పెరిగిపోవటం ఖాయమనే చాలామంది అంచనా వేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్న సోనియాను ఈనెల 23వ తేదీన విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వటాన్ని జనాలు తప్పుపడుతున్నారు. అనారోగ్యం ఇబ్బందిపడుతున్న సోనియా గనుక విచారణకు హాజరైతే అంతే సంగతులు.