ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఈడీ కోర్టు ఆదేశం
అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ బదిలీ
నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు ఛార్జిషీట్ బదిలీ
అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు
విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి,పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసారు.