• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఒక్క ట్వీట్ తో మోడీకి మంట పెట్టిన రాహుల్

admin by admin
May 22, 2022
in Around The World, India, Politics, Top Stories
0
0
SHARES
469
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పెట్రోల్‌పై కేంద్ర సుంకాలను  తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన ఒక రోజు తర్వాత పెట్రోలు, డీజిలుపై 9 రూపాయలు, 8 రూపాయలు తగ్గిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో మోడీ తగ్గింపు ఎలా ఉంటుందో సూక్ష్మంగా షార్ప్ గా చెబుతూ మోడీని గిల్లాడు.

ఫస్ట్ టైం మోడీ చేసిన పనికి మోడీ ఏ మాత్రం క్రెడిట్ తీసుకోలేకపోయిన సందర్భం ఇదే. ఇంధన ధరలు తగ్గడం కేవలం వైట్‌వాష్ అని ఆయన రాహుల్ అన్నారు. ఆయన ట్వీట్ ఒకసారి చూడండి.

Petrol Prices

May 1, 2020: ₹69.5
Mar 1, 2022: ₹95.4
May 1, 2022: ₹105.4
May 22, 2022: ₹96.7

Now, expect Petrol to see ‘Vikas’ in daily doses of ₹0.8 and ₹0.3 again.

Govt must stop fooling citizens. People deserve genuine relief from record inflation.

— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2022

వరుసగా పెంచారు. ఇపుడు తగ్గించారు. ఇక నుంచి పెట్రోల్ మళ్లీ ₹0.8 మరియు ₹0.3 రోజువారీ డోస్‌లలో పెంచుతారు. మీ నాటకాలు తెలియనిది ఎవరికి అన్నట్టు వ్యంగాస్త్రాలు విసిరారు రాహుల్.

పౌరులను మోసం చేయడం ప్రభుత్వం ఆపాలి. రికార్డు స్థాయికి చేరిన ద్రవ్యోల్బణం నుండి ప్రజలు నిజమైన ఉపశమనం పొందాలి. అని రాహుల్ గాంధీ అన్నారు.

మోడీ రెండోసారి పీఎం అయ్యాక పెంచిన దానితో పోలిస్తే ఇపుడు తగ్గించింది నామమాత్రం అన్నది కాంగ్రెస్ వాదన. దేశ ప్రజల వాదన కూడా అదే.

ఉక్రెయిన్ యుద్ధం మధ్య భారతదేశం నిత్యావసరాల ధరలలో కొత్త రికార్డులను చూస్తుండగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో సహా పలు కీలక ప్రకటనలు చేశారు. LPG సిలిండర్‌కు ₹200 సబ్సిడీ – ప్రధాన మంత్రి ఉజ్వల యోజన యొక్క తొమ్మిది కోట్ల మంది లబ్ధిదారులకు – అందించబడుతుందని, సంవత్సరానికి గరిష్టంగా 12 సిలిండర్‌లకు సబ్సిడీ అందించబడుతుందని ఆమె తెలిపారు.

ఇంధన ధరల్లో మార్పు ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. “దీని వల్ల లీటరుకు పెట్రోల్ ధర ₹9.5 మరియు డీజిల్ ధర లీటరుకు ₹7 తగ్గుతుంది. ఇది ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు ₹ 1 లక్ష కోట్ల ఆదాయాన్ని తగ్గిస్తుందన్నారు.

Tags: CongressdieselModipetrolrahul gandi
Previous Post

ఆధారాలతో జగన్ గుట్టు రట్టు…

Next Post

NRI TDP USA-బోస్ట‌న్ మ‌హానాడును న‌డిపించిన సార‌థులు వీరే!

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post

NRI TDP USA-బోస్ట‌న్ మ‌హానాడును న‌డిపించిన సార‌థులు వీరే!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra