• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

దిల్ రాజే.. `రాజు`.. ఎన్నిక‌ల్లో ఎన్ని ఓటు వ‌చ్చాయంటే!

NA bureau by NA bureau
July 30, 2023
in Movies, Telangana, Top Stories, Trending
0
dil raju winner

dil raju winner

0
SHARES
150
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ లో ఏ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఉత్కంఠ‌భ‌రిత‌మే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ అయినా.. తాజాగా జ‌రిగిన నిర్మాత‌ల మండ‌లికి చెందిన వాణిజ్య మండ‌లి ఎన్నిక‌లైనా.. ఆది నుంచి ఉత్కంఠ‌గానే జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో తాజాగా సెన్సేష‌న‌ల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఉత్కంఠ‌గా జ‌రిగిన ఈ ఎన్నిక‌లు ఆది నుంచి టెన్ష‌న్ పెట్టాయి. ప్ర‌త్య‌ర్థి ప‌క్షంలోనూ బ‌ల‌మైన నిర్మాత సీ. క‌ళ్యాణ్ ఉండ‌డంతో దిల్ రాజు విజ‌యం అంత ఈజీగా అయితే ద‌క్క‌లేదు.

అగ్ర నిర్మాత‌లు సి.కల్యాణ్‌, దిల్‌ రాజు ప్యానళ్ల  మధ్య ఎన్నిక‌ల పోరు హోరాహోరీగా సాగింది. నిర్మాతల సెక్టార్‌లో మొత్తం 891 ఓట్లు పోల్‌ కాగా, 563 ఓట్లు దిల్‌రాజు ప్యాన‌ల్‌కు ప‌డ్డాయి. దీంతో దిల్‌రాజు అధ్య‌క్ష‌ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు. ఇక‌, ఈ ప‌ద‌వి కోసం రంగంలోకి దిగి.. ఆది నుంచి ఉత్సాహంతో విజ‌యంపై న‌మ్మ‌కంతో ఉన్న సీ. క‌ళ్యాణ్ ప్యాన‌ల్‌కు కేవ‌లం 497 ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి. దీంతో ఆయ‌న, ఆయ‌న కూట‌మి ఓట‌మి చెందిన‌ట్ట‌యింది. అయితే.. సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు 4 ఇప్పుడు కీల‌కంగా మారాయి.

ఏయే సెక్టార్ల‌లో గెలుపెవ‌రిది?

+ స్డూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌ రాజు ప్యానల్‌కు చెందినవారు.

+ డిస్ర్టిబ్యూషన్‌ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌ తరపున చెరో ఆరుగురు గెలుపొందారు.

+ ఎగ్జిబిటర్‌ సెక్టర్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైనా వారు కూడా దిల్‌ రాజుకే మొగ్గు చూప‌నున్నారు.

గెలిచిన వ‌ర్గాలు..

+ ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి 12. దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5

+ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 12,  దిల్ రాజు కి 6, సి కళ్యాణ్ కి 6.

+ స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ 4, దిల్ రాజుకి 3, సి కళ్యాణ్ కి 1.

+ ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 16, దిల్ రాజుకి 8 , సి కళ్యాణ్ కి 8.

Tags: dil rajufilm chamberTollywood
Previous Post

చిల్ల‌ర‌తో లాట‌రీ.. రూ.10 కోట్ల జాక్‌పాట్‌

Next Post

ఆయ‌న ఎంట్రీ ఇస్తే వైసీపీ కి ద‌బిడి దిబిడే…!

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Load More
Next Post
andhrapradesh map

ఆయ‌న ఎంట్రీ ఇస్తే వైసీపీ కి ద‌బిడి దిబిడే...!

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra