నేను మీ మామను అని జగన్ చెప్పుకుంటుంటే, పవన్ వర్గాలు మాత్రం కౌంటర్లు ఇస్తున్నాయి.మేనమామ కంసుడు అయితే కృష్ణుడు యుద్ధం చేయక తప్పదని అంటున్నాయి.దీంతో త్వరలో యుద్ధం ఏ విధంగా ఉండనుందో అన్నది తేలిపోనుంది.ఇవాళ మంగళగిరి నియోజకవర్గం,ఇప్పటం గ్రామంలో జరిగే జనసేన ఆవిర్భావ సభ అనేక విషయాలకు మరియు వైరుధ్యాలకు స్పష్టం అయిన స్పందన ఒకటి అందించనుందని సోషల్ మీడియాలో ఉన్న జనసైనికులు స్పష్టం చేస్తూనే ఉన్నారు.తాము ఇన్నాళ్లుగా చేస్తున్న పోరు వేరు? ఇకపై చేయబోయే పోరు వేరు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు జగన్ సేనకు ఉన్న పోలికలేంటో,తేడాలేంటో చూద్దాం.
ముందు నుంచి పర్యావరణ హితం కోరి కొన్ని ఉద్యమాలను అందుకుంది జనసేన.ఆ మాటకు వస్తే పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రు పోరుకు సంబంధించి మొదట మద్దతు పలికింది పవన్ కల్యాణే ! అయితే ఆ రోజు టీడీపీ ఈ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేసింది. ఇక్కడి ఆక్వా ఫ్యాక్టరీ కారణంగా గోదావరి జలాలు ఏ విధంగా కలుషితం అవుతున్నాయి.. ఏ విధంగా పంటలు పోతున్నాయి అన్నవి ఆధార సహితంగా పవన్ కు ఇక్కడి బాధితులు వివరించారు.
తాను అక్కడికి వస్తే లేని పోని ఘర్షణ వాతావరణ నెలకొనే అవకాశాలే ఎక్కువ అని భావించి, స్వయంగా ఓ బస్సు వేసి మరీ తన వద్దకు రప్పించుకున్నారు పవన్. ఆ ఉద్యమం తరువాత ఉద్దానం సమస్యపై జనసేనాని గళం వినిపించారు.ఈ సమస్య పరిష్కారమై టీడీపీ కొంత చొరవ తీసుకున్నా ఎన్నో ఏళ్ల నుంచి నెలకొన్న వ్యాధి కనుక అవేవీ సత్వర ఫలితాలు ఇవ్వలేదు. ఇక తుఫాను విలయాల సమయంలో పవన్ తన వంతు స్పందించారు.గత ప్రభుత్వ హయాంలో హుద్ హుద్ ,తిత్లీ తుఫానుల సందర్భంలో పవన్ మానవత్వం చాటుకున్నారు.బాధితులకు అండగా నిలిచారు.
ఇవన్నీ జనసేన ను జగన్ పార్టీ కన్నా భిన్నంగానే జనంలోకి తీసుకువెళ్లాయి. పోలికలేంటంటే.. రెండు పార్టీలు కూడా ఆత్మ గౌరవ నినాదాన్నే నమ్ముకున్నాయి.కొన్ని సందర్భాల్లో రెండు పార్టీలూ టీడీపీని బలీయంగా వ్యతిరేకించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా రానున్న కాలంలో వైసీపీ పై పవన్ చేసే యుద్ధం మాత్రం తప్పక తీవ్ర స్థాయిలోనే ఉంటుంది. రెండు పార్టీలూ ప్రాంతీయ వాదం పెద్దగా వినిపించని పార్టీలే కావడం గమనార్హం.
అయితే జగన్ కన్నా పవనే ఎక్కువ స్థాయిలో జాతీయ భావాలు గురించి,దేశ సమగ్రత గురించి మాట్లాడతారు. ఇరు పార్టీలకూ ఆరంభం నుంచి ఢిల్లీ కేంద్రంగా చేసిన రాజకీయాలేవీ ఫలితం ఇవ్వలేదు. 2014లో జనసేన బీజేపీకి సపోర్ట్ మాత్రమే ఇచ్చింది. అది కూడా పవన్ కు పెద్దగా కలిసివచ్చిన విషయమేమీ కాదు.అదేవిధంగా బీజేపీకి మద్దతుగా ఉంటున్న వైసీపీ కూడా పెద్దగా ఇవాళ సాధించిందేమీ లేదు. అక్రమాస్తుల కేసుల విషయమై దర్యాప్తు ఆలస్యం అవుతుందన్న వాస్తవానికి కేంద్రంతో వైసీపీకి ఉన్న పొత్తు ఓ కారణం కావొచ్చు కానీ న్యాయ ప్రక్రియ ను అయితే కేంద్రం నిలిపివేయలేదు.
ఇక బేధాల విషయానికి వస్తే కార్పొరేట్ రాజకీయాలను వైసీపీ నడిపినంత సులువుగా పవన్ నడపలేదు. లేరు కూడా! లాబీయింగ్ చేయలేరు.. చేయించలేరు కూడా! పవన్ కొన్ని విషయాల్లో నేరుగా ముక్కుసూటిగా అభిప్రాయాలు చెబుతారు. కానీ వైసీపీ మాత్రం జాగ్రత్తగా రాజకీయ అవసరాలే ధ్యేయంగా స్పందిస్తుంది. పవన్ నేరుగా ఎన్నికల క్షేత్రంలో ఓడిపోయినా పెద్దగా పట్టించుకోరు. వైసీపీ మాత్రం అధికారం అన్నదే ధ్యేయంగా ఐదేళ్లు అదే పనిగా పోరాడింది. ఇంకా చెప్పాలంటే దాదాపు పదేళ్లు అధికారమే ధ్యేయంగా ఉంది.అంతటి పోరాట పటిమ ఇంకా జనసేనకు రాలేదు.