• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వార్నర్‌కు ఐపీఎల్‌ను మించి ఇచ్చిన రాబిన్‌హుడ్

admin by admin
March 21, 2025
in Top Stories
0
0
SHARES
38
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

డేవిడ్ వార్నర్.. భారత క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టమైన విదేశీ క్రికెటర్. దశాబ్దానికి పైగా ఐపీఎల్‌లో ఆడి ఇక్కడ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ ఆస్ట్రేలియా ఆటగాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడినపుడు అతడి క్రేజ్ పీక్స్‌కు చేరింది. కేవలం మైదానంలో ఆటతోనే కాక.. మైదానం అవతలా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అతను మన అభిమానుల మనసులు దోచాడు. ‘పుష్ప’ సహా పలు చిత్రాల రీల్స్‌తో అతను చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఐతే ఎన్నో ఏళ్లు మాంచి డిమాండ్‌తో ఐపీఎల్‌లో కొనసాగిన వార్నర్‌కు.. కొన్ని నెలల కిందట జరిగిన వేలంలో షాక్ తగిలింది. రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో వచ్చిన అతణ్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దీంతో అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు వార్నర్. వార్నర్‌కు వయసు మీద పడి ఉండొచ్చు. ఫామ్ తగ్గి ఉండొచ్చు. కానీ ప్రాథమిక ధరతో అయినా అతణ్ని ఏదో ఒక ఫ్రాంఛైజీ కొని ఉండాల్సిందని అభిమానులు ఫీలయ్యారు. ఐతే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతడిని కనీస ధరకు కూాడా కొనకపోయినా.. కేవలం ఐదు నిమిషాలు తమ చిత్రంలో నటించినందుకు వార్నర్‌కు ‘రాబిన్ హుడ్’ టీం ఏకంగా రూ.2.5 కోట్లు పారితోషకంగా ఇచ్చిందట.

వార్నర్‌కు గతంలోనూ సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు. అతను తొలిసారిగా వెండితెరపై కనిపించబోయేది ‘రాబిన్ హుడ్’లోనే. ఇందులో తన క్యామియో హైలైట్ అవుతుందని అంటున్నారు. తక్కువ నిడివే అయినప్పటికీ.. ఈ పాత్రలో చేసినందుకు భారీ రెమ్యూనరేషనే ఇచ్చింది టీం. మరి ‘రాబిన్ హుడ్’ నిర్మాతలు ఇచ్చిన అంత పారితోషకానికి వార్నర్ క్యామియో ఎలాంటి రిటర్న్స్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాలో వార్నర్ ‘పుష్ప’కు దగ్గరగా ఉండే లుక్‌తో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల రూపొందించిన ‘రాబిన్ హుడ్’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Tags: 2.5 crorecricketer david warnerRobinhood Moviewarner's first moviewarner's remuneration
Previous Post

బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్ర‌కాష్ రాజ్ క్లారిటీ

Next Post

చిరంజీవి పేరుతో సొమ్ములు వ‌సూలు.. నిజమేనా..!

Related Posts

Andhra

మోడీ భ‌యం వీడ‌లేదా.. జ‌గ‌న్ స‌ర్ ..!

March 23, 2025
Movies

హీరోల‌కు అలా.. హీరోయిన్ల‌కు ఇలా.. పూజా హెగ్డే ఆవేద‌న‌

March 23, 2025
Andhra

`విశాఖ` పోతోంది.. క‌ద‌లవేమి జ‌గ‌న‌న్నా: వైసీపీ ఫైర్‌

March 23, 2025
Andhra

విడదల రజిని చుట్టూ ఉచ్చు.. అరెస్టు ఖాయ‌మేనా?

March 23, 2025
Andhra

జైలు నుంచి పోసాని విడుద‌ల‌.. వైసీపీ ఏం చేసిందంటే!

March 22, 2025
India

ఐక్య‌త లేకుంటే… అంత‌ర‌మే: స్టాలిన్

March 22, 2025
Load More
Next Post

చిరంజీవి పేరుతో సొమ్ములు వ‌సూలు.. నిజమేనా..!

Latest News

  • మోడీ భ‌యం వీడ‌లేదా.. జ‌గ‌న్ స‌ర్ ..!
  • హీరోల‌కు అలా.. హీరోయిన్ల‌కు ఇలా.. పూజా హెగ్డే ఆవేద‌న‌
  • అమెరికా లో 2 గ్రూపుల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి
  • `విశాఖ` పోతోంది.. క‌ద‌లవేమి జ‌గ‌న‌న్నా: వైసీపీ ఫైర్‌
  • విడదల రజిని చుట్టూ ఉచ్చు.. అరెస్టు ఖాయ‌మేనా?
  • జైలు నుంచి పోసాని విడుద‌ల‌.. వైసీపీ ఏం చేసిందంటే!
  • ఐక్య‌త లేకుంటే… అంత‌ర‌మే: స్టాలిన్
  • మరో 15 ఏళ్లు చంద్రబాబే ఏపీ సీఎం: పవన్
  • మోడీకి జ‌గ‌న్ లేఖ‌.. విష‌యం ఏంటంటే!
  • వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. సునీల్ యాదవ్ యూ ట‌ర్న్‌?
  • వేలంలో ట్విట్ట‌ర్ పిట్ట‌కు భారీ ధ‌ర‌..!
  • బెట్టింగ్‌ యాప్స్ ఇష్యూ.. పోలీసుల‌కే షాకిచ్చిన అన‌న్య నాగ‌ళ్ల‌
  • నేడే పోసాని విడుద‌ల‌.. బ‌ట్ కండీష‌న్స్ అప్లై!
  • టీడీపీలోకి ఆ వైసీపీ నేత
  • చిరంజీవి పేరుతో సొమ్ములు వ‌సూలు.. నిజమేనా..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra