• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వంగవీటి రాధాకు జగన్ అభయ హస్తం

admin by admin
December 28, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
302
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం సందర్భంగా రాధా చేసిన కామెంట్లు షాకింగ్ గా మారాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా తాను భయపడనని, ప్రజా జీవితంలోనే ఉంటానని రాధా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వంగవీటి రంగా ఆశయ సాధనే తన లక్ష్యమని, దానికోసం పోరాడుతూనే ఉంటానని రాధా వ్యాఖ్యానించారు..

అన్నింటికీ సిద్ధంగానే ఉన్నానని, తనపై రెక్కీ నిర్వహించిన వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని రాధా చెప్పారు. రాధా ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. దీంతో, ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో, రాధా హత్యకు రెక్కీ చేసినవారెవరో నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్ డీజీని జగన్ ఆదేశించారని నాని చెప్పారు. అంతేకాదు, రాధాకు 2 ప్లస్ 2 విధానంలో గన్ మన్లను ఏర్పాటు చేయాలని జగన్ చెప్పినట్లు నాని వెల్లడించారు.

ఇక, వంగవీటి రాధా వైసీపీలో చేరే విషయం తమ మధ్య చర్చకు రాలేదని కొడాలి నాని అన్నారు. రాధా ఎప్పుడు పార్టీలో చేరతానంటే అప్పుడే సీఎంతో మాట్లాడతానని నాని తెలిపారు. అయితే, రాధా  కామెంట్స్ వ్యూహాత్మకమా.. లేక రాజకీయపరమైనవా…అన్నది తేలాల్సి ఉంది. ఇక, రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంని రాధా బరిలో దిగబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అక్కడ ఆల్రెడీ వైసీపీ ఇన్ చార్జిగా ఉన్న దేవినేని అవినాష్ కూడా అదే టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంంలోనే రాధా రెక్కీ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

Tags: cm jaganrecce on vangaveeti radhasecurity to radhavangaveeti radha
Previous Post

హాట్ టాపిక్: కొడాలి నాని వర్సెస్ హీరో నాని

Next Post

Disha Patani : మతులు పోగొట్టే ‘బికినీ’ శిల్పం…

Related Posts

Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Load More
Next Post

Disha Patani : మతులు పోగొట్టే ‘బికినీ’ శిల్పం...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra