• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

హాట్ టాపిక్: కొడాలి నాని వర్సెస్ హీరో నాని

admin by admin
December 28, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
249
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల థియేటర్ల కలెక్షన్ల కన్నా కిరాణా షాపుల కలెక్షన్లు ఎక్కువ వస్తున్నాయంటూ హీరో నాని చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపాయి. ఇక, నాని అంటే తనకు తెలియదని, కొడాలి నాని మాత్రం తెలుసని మంత్రి అనిల్ కుమార్ సహా బొత్స, పేర్ని నాని తదితరులు నానికి కౌంటర్ ఇచ్చారు. ఇక, టికెట్ రేట్ల వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో మంత్రి కొడాలి నాని స్పందించారు.

కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు వస్తే సినిమావాళ్లు తమ పెట్టుబడులతో కిరాణా కొట్లే పెట్టుకోవచ్చు కదా? అని కొడాలి నాని సెటైర్లు వేశారు. సినిమా టికెట్ రేట్లను తాము తగ్గించలేదని, గతంలో ఉన్న రేట్లే ఉన్నాయని గుర్తు చేశారు. కొన్ని సినిమాలకు రేట్లు పెంచాలని కోరుతూ గతంలో కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకునేవారని, ఆ పరిస్థితి ఉండకూడదనే జీవో నంబర్ 35 తీసుకొచ్చామని అన్నారు.

అయితే, కోర్టుల అనుమతితో ప్రేక్షకులను కొందరు దోచుకునేందుకు అవకాశం లేకుండా తాము చేశామని కొడాలి నాని వ్యాఖ్యానించారు. టికెట్ ధరలు తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టమంటున్నారని, ఎగ్జిబిటర్లను అడ్డం పెట్టుకుని కొందరు గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఇక,  వంగవీటి రాధాపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాధా బంగారం లాంటి వ్యక్తి అని, రాగి కలిస్తేనే బంగారం కూడా కావలసిన ఆకృతిలోకి మారుతుందంటే వినడం లేదని పరోక్షంగా వైసీపీలో చేరడంపై నాని చేసిన కామెంట్లు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. కల్మషం లేకుండా తాను నమ్మిన దారిలోనే రాధా నడుస్తున్నాడని కొడాలి నాని కొనియాడడం చర్చనీయాంశమైంది.

Tags: hero nanilow ticket pricesminister kodali nanishocking comments
Previous Post

బే ఏరియా ‘బుల్లెట్ బండి’-‘ప్రసన్న ఇన్నీ’

Next Post

వంగవీటి రాధాకు జగన్ అభయ హస్తం

Related Posts

Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Load More
Next Post

వంగవీటి రాధాకు జగన్ అభయ హస్తం

Please login to join discussion

Latest News

  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra