విమర్శలు ఆరోపణలు ఓకే… ఈ భాషేంటి? పోనీ ఇంతవరకూ ఒక్కసారి అయినా పురంధేశ్వరి నానిపై అలాంటి భాష వాడారా? లేదు. అభివృద్ధి చేయాలనుకుంటే చేయాలి. అంతేగాని మరొకరిని తిట్టిపోస్తే పనులు వేగం అయిపోతాయా ? ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు నందమూరి అభిమానుల నుంచి కూడా వినిపిస్తున్నాయి. అసలు ఆయన భాషను ఓ సీఎం స్థాయి వ్యక్తి నిలువరించలేకపోవడం ఏంటో ? అది సీఎం అసమర్థత, చేతగానితనం అంటోంది ప్రతిపక్షం. లేదంటే తిట్లను ఆయనే ఎంకరేజ్ చేస్తూ అయినా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
అన్న గారి కూతురు పురంధేశ్వరి పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అవుతున్నారు. ఇక్కడ చేపట్టే రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ల నిర్మాణ పై వివాదం రేగుతోంది. అయితే ఈ వివాదానికి సంబంధించి పురంధేశ్వరి సీన్ లోకి వచ్చారు. సంబంధిత పనులను ఆమెనే అడ్డుకుంటున్నారు అంటూ నాని పైర్ అయ్యారు. కానీ పురంధేశ్వరి చెప్పే మాటలు ఏమయినా తప్పు ఉన్నా వ్యాపారుల పక్షం ఉన్న వాటిని అడ్డుకునే పద్ధతి ఇది కాదు కదా! అన్న వాదన ఒకటి వినిపిస్తోంది.
ముఖ్యంగా ఆయన దేన్నయినా అడ్డుకోవచ్చు.. దేన్నయినా ముదుకు తీసుకువెళ్లవచ్చు..దీన్నెవ్వరూ కాదనరు కానీ ఆమె కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడి, నెగ్గుకు రావాలి అని కొందరు నానికి హితవు చెబుతున్నారు. పిచ్చి,పిచ్చి ప్రయత్నాలేంటి ? ఆ భాష ఏంటి ? వీటిపై కూడా నాని ఆలోచించాలి అని కొందరు హితవు చెబుతున్నారు.
ఒక నిర్మాణం వెనుక నిర్వాసితులూ ఉంటారు అదే విధంగా బాధితులూ ఉంటారు. ఎవరికి అన్యాయం జరిగినా మరొకరు మాట్లాడేందుకు ముందుకు వస్తారు. అంత మాత్రం చేత ఓ స్థాయి ఉన్న నాయకురాలిని ఉద్దేశించి నాని వ్యాఖ్యానించిన కారణంగా తీవ్ర అభ్యంతరాలే వ్యక్తం అవుతున్నాయి. గుడివాడలో ఎప్పటి నుంచో చేపట్టదలుచుకున్న పనులు ఇవి అని, సీఎం జగన్ తో పాటూ ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవ కారణంగానే పనులకు నిధులు వచ్చాయని, అభివృద్ధి అడ్డుకోవడం తగదని నాని అంటున్నారు. ఇక్కడి వరకూ బాగుంది.
కానీ ఫ్లై ఓవర్ల నిర్మాణం కారణంగా రోడ్డున పడే కుటుంబాలు కూడా ఉండే ఉంటాయి అక్కడ వాటి గురించి విపక్ష నేత హోదాలో ఆమె స్పందించి ఉంటారు. అంత మాత్రం చేత పిచ్చి పిచ్చిపనులు అని ఎలా అంటారాయన? అని మరో వాదన వినిపిస్తోంది. ఫ్లైఓవరే తామే కట్టిస్తున్నాం అని పురంధేశ్వరిని తిట్టడం ద్వారా ప్రచారం చేసుకోవచ్చన్న దురాశతో నాని పెట్టిన ప్రెస్ మీట్ అది.
ఫ్లై ఓవర్ల నిర్మాణం కారణంగా నష్టపోతున్నవారంతా పురంధేశ్వరి ని ఆశ్రయించి ఉంటారు. వాళ్ల గోడు వాళ్లు చెప్పుకునే ఉంటారు. వ్యాపారులకు పరిహారం ఇప్పించే విషయమై చర్యలు తీసుకోవడమో లేదా మరో ప్రత్యామ్నాయమో చూడాలి అంతేకాని ఇలా న్యాయం అడిగిన వాళ్లందరినీ తిట్టుకుంటూ పోవడం మాత్రం సబబు కాదు. సమర్థనీయం అంత కన్నా కాదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకూ ఆయన ఎక్కడి నుంచి ఎదిగివచ్చారు.
అన్నగారి కుటుంబం నుంచే కదా ! ఇప్పుడెక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. అన్నగారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచే కదా ! అలాంటప్పుడు ఎలా మరీ ! అంత దిగజారుడు భాష మాట్లాడి కయ్యానికి కాలు దువుతున్నారు ? అన్న ప్రశ్నలు కూడా విపక్షం నుంచి వస్తున్నాయి. అభివృద్ధి చేయాలన్న ఆలోచన బాగుంది కానీ మాట్లాడే భాషే బాలేదు. అంటే ఇవన్నీ సీఎం అనుమతితోనే చేస్తున్నారా ? ఇంతటి బజారు భాషను ఓ సీఎం స్థాయి వ్యక్తి వద్దని చెప్పలేకపోతున్నారా లేదా ఆ పాటి చెబితే నాని ఎక్కడ తన నుంచి దూరం అయిపోతారో అని భయపడిపోతున్నారా ? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఓ వర్గం నుంచి !