• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చిత్రను అరెస్టు చేసిన సీబీఐ

Chitra Ramkrishna’s belated arrest

admin by admin
March 7, 2022
in Around The World, India, Top Stories
0
0
SHARES
235
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మొత్తానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి చిత్రా రామకృష్ణను సీబీఐ అరెస్ట్ చేసింది. 2013-16 కాలంలో ఎన్ఎస్ఈ సీఈవోగా ఉన్న చిత్ర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆమె వైఖరి వల్ల స్టాక్ ఎక్స్చేంజిలో పెట్టుబడులు పెట్టిన వేలాదిమంది ఇన్వెస్టర్లు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. సీఈవోగా తనను ఒక అదృశ్య వ్యక్తి, హిమాలాయాల్లో సంచరించే ఒక బాబా నడిపించారనే విచిత్రమైన వాదన చిత్ర వినిపిస్తున్నారు.

లక్షల కోట్ల రూపాయల టర్నోవర్, బిజినెస్ జరిగే స్టాక్ ఎక్స్చేంజ్ రోజువారి కార్యక్రమాలను అత్యున్నత స్థాయిలో ఉన్న సీఈవోను ఒక  అదృశ్య వ్యక్తో లేదా హిమాలయాల్లో సంచరించే బాబానో నడిపించారంటే ఎవరైనా నమ్ముతారా ? అసలు హిమాలయాల్లో సంచరించే బాబాకు లక్షల కోట్ల రూపాయల వ్యవహారాలతో ముడిపడున్న స్టాక్ ఎక్స్చేంజికి ఏమిటి సంబంధమో చిత్ర చెప్పటంలేదు.

జరిగిన విషయాలపై చిత్ర చెబుతున్న విషయాలను విన్న తర్వాత ఆర్థిక రంగ నిపుణులు, స్టాక్ ఎక్స్చేంజ్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. చిత్రాను సీబీఐ అదుపులోకి తీసుకుని ఎన్ని రోజులు విచారించినా ఉపయోగం లేకపోయింది. సీబీఐ విచారణకు ఆమె ఏమాత్రం సహకరించలేదు. ఆమెను విచారించే క్రమంలో సీబీఐ కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ సీనియర్ సైకాలజిస్టు సహాయం తీసుకున్నా ఉపయోగం లేకపోయింది. ఏ రకంగా విచారించినా చిత్ర సహకరించలేదు.

సీబీఐ అదుపులో ఉన్నపుడే చిత్ర దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. తమ విచారణలో సహకరించని కారణంగా సీబీఐ చిత్రను అరెస్టు చేసింది. ఈమె సీఈవోగా ఉన్న కాలంలో వెనకుండి నడిపించింది గ్రూపు ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఆనంద్ సుబ్రమణియన్ అని దాదాపు తేలిపోయింది. అదృశ్య వ్యక్తి కానీ హిమాలయ బాబా కానీ లేరని ఆనందే బాబా పేరుతో చిత్రను కీలుబొమ్మను చేసి ఆడించినట్లు సీబీఐ అనుమానిస్తోంది.

తమ అనుమానాలకు తగిన ఆధారాలను సీబీఐ ఇఫ్పటికే సేకరించినట్లు సమాచారం. చిత్రతో పాటు ఆనంద్ సుబ్రమణియన్ ను కూడా సీబీఐ అరెస్టు చేసింది. అయితే ఆనంద్ కూడా సీబీఐకి సహకరించటం లేదు. సరే ఈరోజు కాకపోయినా వీళ్ళద్దరు సీబీఐ విచారణలో మొత్తం గుట్టును విప్పకతప్పదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇదే చిత్ర ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ప్రముఖంగా చెప్పటం. అంతర్జాతీయ స్ధాయిలో అంత్యంత ప్రభావశీలుర మహిళల జాబితాలో చిత్రకు కూడా ఉన్నారు.  పదవుల్లో నుండి దిగిపోయిన తర్వాత ఇలాంటి వాళ్ళంతా వేల కోట్ల రూపాయల కుంభకోణాల్లో కూరుకుపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags: CBIChitra RamkrishnaIndiaNSEscamsstock exchange
Previous Post

WETA ఆధ్వ‌ర్యంలో March 26th న మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

Next Post

ప్ర‌భాస్‌ స్వీట్ న్యూస్ చెప్పినా ఫ్యాన్స్‌కి అది న‌చ్చ‌లేదా?

Related Posts

Trending

3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట

September 27, 2023
modi
Top Stories

సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

September 27, 2023
Top Stories

బాలినేని కి ‘సస్పెన్షన్’ షాకిచ్చిన అమంచి

September 27, 2023
Top Stories

సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు..జగన్ ప్రోగ్రాంకు?

September 27, 2023
Top Stories

పోలీసులకు పరిటాల సునీత వార్నింగ్

September 26, 2023
jagan salute
Trending

వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం:కాగ్

September 26, 2023
Load More
Next Post

ప్ర‌భాస్‌ స్వీట్ న్యూస్ చెప్పినా ఫ్యాన్స్‌కి అది న‌చ్చ‌లేదా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం
  • హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
  • చంద్రబాబు పిటిషన్ విచారణకు సుప్రీం జడ్జి నో…వాయిదా
  • బాలినేని కి ‘సస్పెన్షన్’ షాకిచ్చిన అమంచి
  • సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు..జగన్ ప్రోగ్రాంకు?
  • పోలీసులకు పరిటాల సునీత వార్నింగ్
  • నాలుగో విడత వారాహి యాత్రలో తెలుగు తమ్ముళ్లు
  • మూడు కోర్టులలోనూ చంద్రబాబు కు నిరాశ
  • వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం:కాగ్
  • సుప్రీంలో రేర్ సీన్: ఆ లాయర్ కు అనూహ్య అనుమతి
  • మరోసారి జనం నెత్తిమీద జగన్ ‘ఆశీర్వాదం’!
  • కేసీఆర్ పై ఒత్తిడి పెరిగిపోతోందా ?
  • చంద్రబాబుకు ఏసీబీ కోర్టు జడ్జి షాక్

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra