• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తిరుపతి ఓటు దొంగలను బయటపెట్టింది వైసీపీ కుమ్ములాటలేనా?

దొంగ ఓటర్ల డ్రామాపై చెవిరెడ్డి ఆడియో కలకలం...నెటిజన్ల ట్రోలింగ్ 

NA bureau by NA bureau
April 19, 2021
in Andhra, Politics, Trending
0
తిరుపతి ఓటు దొంగలను బయటపెట్టింది వైసీపీ కుమ్ములాటలేనా?
0
SHARES
592
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తిరుపతి ఉపఎన్నికలో ఓటమి భయంతో వైసీపీ దొంగ ఓట్ల డ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. పోలింగ్ సందర్భంగా పుంగనూరు, పలమనేరు, కడప తదితర ప్రాంతాల నుంచి జనాలను తీసుకువచ్చి మరీ దొంగ ఓట్లు వేయించారని టీడీపీ నేతలు ఆధారాలతో సహా నిరూపించారు. అయితే, వైసీపీ నేతలు దొంగ ఓటర్లను రంగంలోకి దించుతున్నారన్న విషయం వైసీపీలో ఓ వర్గం నేతలే లీక్ చేశారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆ వైసీపీ నేతల ఫోన్ కాల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చిప్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో వైసీపీ నేతతో దొంగ ఓటర్లను తరలించేందుకు బస్సులు ఏర్పాటు కోసం మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోలు దుమారం రేపుతున్నాయి.  ”మా పాట్లు ఏవో మేమే పడతాం మా 450 ఓట్లకు అంత శ్రమ మీకెందుకులే” అనే చెవిరెడ్డి ఆడియో లీక్ తాజాxe సంచలనం రేపుతోంది. ఈ క్రమంలోనే తిరుపతిలో ఓటు దొంగలను పట్టించింది వైసీపీలోని అంతర్గత కుమ్ములాటలేనని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

మంత్రి అవ్వాల్సిన చెవిరెడ్డిని ముందుగా సమన్వయం చేసుకోలేదని, చెవిరెడ్డిని నమ్మకుండా కొందరు వైసీపీ నేతలు ముందే ప్లాన్ చేసుకొని బస్సులు బయలుదేరే ముందు చెవిరెడ్డికి సమాచారమివ్వడంతో ఆయన సహకరించలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంత హఠాత్తుగా చెబితే ఆయన ఎలా సహకరిస్తారని సెటైర్లు వేస్తున్నారు.

పోలింగ్ నాడు సెలవు రోజు…అటువంటి రోజున కడప నుండి పాస్పోర్ట్ ఆఫీసుకు, పెళ్లి మూహూర్తాలు లేని సమయంలో కళ్యాణమండపాల దగ్గర, 300 ఆన్లైన్ బుకింగ్ వుంటే తప్ప కొండమీదకు వదలం అన్నా కూడా దర్శనాలకు వచ్చిన బస్సులన్నీ పట్టుబడ్డాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే, అన్ని బస్సులు పట్టుబడేలా సమాచారం సేకరించడం బిజెపి & టిడిపి వారి వల్లా అయ్యే పని కాదని, హ్యాండ్స్ అప్ అని కరెక్ట్ గా దొంగ ఓటర్లను అడ్డుకోవడం అంత సులువు కాదని చెబుతున్నారు.

వైసీపీలో భావి పుడింగు నిజరూపాన్ని జనంలో ముసుగు తీసి ఇలా నిలబెట్టిన ఆయన వ్యతిరేక గ్రూపునకు అభినందనలు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భావి బిజెపి-వైసీపీ & అసలైన రెడ్డి-వైసీపీల మధ్య అంతర్గత కుమ్ములాటలు ముదిరి ఈ ఉప ఎన్నికల్లో బయటపడ్డట్లు అనిపిస్తోందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

Tags: chevireddy audio leakcold war in ycpfake voterstirupati bypollycp
Previous Post

గుండెను తాకే తడిసిన అందాలు

Next Post

చంద్రబాబు పుట్టిన రోజు…. రెండోసారి ?

Related Posts

మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు
Andhra

మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు

May 26, 2022
అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు
Andhra

అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు

May 26, 2022
ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?
Andhra

ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?

May 26, 2022
Andhra

ఒంగోలు సీను : బాలినేని మ‌ళ్లీ బుక్క‌య్యాడ్రా !

May 26, 2022
పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్
Andhra

పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్

May 26, 2022
NRI TDP USA – ఫ‌లించిన బాబు వ్యూహం! జ‌య‌రాం కోమటికి `ఎన్నారై టీడీపీ` ప‌గ్గాలు
NRI

NRI TDP USA – ఫ‌లించిన బాబు వ్యూహం! జ‌య‌రాం కోమటికి `ఎన్నారై టీడీపీ` ప‌గ్గాలు

May 26, 2022
Load More
Next Post
బాబు `బ‌హిష్క‌ర‌ణ`… బాగానే వ‌ర్క‌వుట్ అయింది!

చంద్రబాబు పుట్టిన రోజు.... రెండోసారి ?

Please login to join discussion

Latest News

  • మహానాడు : చంద్రబాబు కాన్వాయ్ తో జతకట్టిన 800 వాహనాలు
  • అడ్డంకుల‌ను దాటుకుని పోటెత్తున తెలుగు దండు
  • ఆత్మకూరు బై ఎలెక్షన్ అంతా రెడీ… ఏకగ్రీవమా? పోటీనా?
  • ఒంగోలు సీను : బాలినేని మ‌ళ్లీ బుక్క‌య్యాడ్రా !
  • పింఛ‌ను రాలేదా అది మీ ఖ‌ర్మ … వైసీపీ మార్క్ ఆన్సర్
  • నంద‌మూరి హీరోతో మ‌హేశ్ వైరం ఎందుకు..?
  • NRI TDP USA – ఫ‌లించిన బాబు వ్యూహం! జ‌య‌రాం కోమటికి `ఎన్నారై టీడీపీ` ప‌గ్గాలు
  • సీబీఐ కి దొరకడు… కానీ దావోస్ కి వచ్చి జగన్ ని కలుస్తాడు
  • వెంకీ రేంజ్ పెరిగినట్టేగా
  • గుట్టు రట్టు చేసిన పవన్- కోనసీమలో వైసీపీ కుల రాజ‌కీయం
  • కోన‌సీమ క‌ల్లోలం.. ఇంటిలిజెన్స్ ఏమైన‌ట్టు?
  • AP : డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో గెలుపు ఎవ‌రిది?
  • సలార్ టీజర్ ప్రస్తుతానికి వాయిదా
  • హర్ట్ అయిన‌ త‌మ‌న్నా.. అందుకే అలా చేస్తుందా?
  • జ‌గ‌న్ బ్రో ! ఈ ప్ర‌శ్నల‌కు బ‌దులేది?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds