• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు…ఆ టాపిక్ పై చర్చ ?

admin by admin
January 1, 2022
in Andhra, Politics, Trending
0
0
SHARES
495
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు రాధా సాదర స్వాగతం పలికారు. రాధా హత్యకు చేసిన రెక్కీ వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రాధాకు పార్టీ, తాను అండగా ఉంటామని చంద్రబాబు భరోసానిచ్చారు. రాధా భద్రతపై ఆరా తీసిన చంద్రబాబు…అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాధా కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

వంగవీటి రాధా హత్యకు కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తన మర్డర్ కోసం రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాధా వ్యాఖ్యలతో 2+2 గన్ మెన్ల భద్రతను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగా…రాధా దానిని తిరస్కరించారు. తనకు ప్రజా బలమే సెక్యూరిటీ అని అన్నారు. ఇక, రాధా రెక్కీ ఆరోపణల నేపథ్యంలో దేవినేని అవినాష్ అనురుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పుకార్లు వినిపించగా…ఆ ఆరోపణలను ఆ అనుచరుడి కుమారుడు ఖండించాడు.

ఆల్రెడీ వంగవీటి రాధాకు ఫోన్ చేసిన చంద్రబాబు…రెక్కీ వ్యవహారంపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. గన్‌మ‌న్లు వ‌ద్దంటూ రాధా చెప్ప‌డం సరికాదని, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాధాకు చంద్రబాబు సలహా ఇచ్చారు. రాధాకు టీడీపీ మ‌ద్ద‌తుగా ఉంటుందని, ఎవ‌రైనా కుట్రల‌కు పాల్ప‌డితే దానికి వ్య‌తిరేకంగా తమ పార్టీ పోరాడుతుంద‌ని చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్ర‌బాబు లేఖ రాశారు. రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపి నిందితుల‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకు ఏమైనా జ‌రిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి బాగోలేద‌ని అన్నారు.

Tags: chandrababu met radharecci on radhatdp chief chandrababuvangaveeti radha
Previous Post

టికెట్ రేట్ల ఇష్యూతో ఆర్ఆర్ఆర్ నిర్మాత షాకింగ్ నిర్ణయం

Next Post

ఆ వయసు వారికి టీఎస్ ఆర్టీసీ లైఫ్ టైం ఫ్రీ ఆఫర్

Related Posts

Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Load More
Next Post

ఆ వయసు వారికి టీఎస్ ఆర్టీసీ లైఫ్ టైం ఫ్రీ ఆఫర్

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra