చంద్రబాబు కుప్పం టూర్ ఎన్నడూ లేనంతగా విజయవంతమైంది
జనాల్లో స్పందన చూస్తుంటే… అన్ని వర్గాల్లో జగన్ పై పెరుగుతున్న ప్రజావ్యతిరేత స్పష్టంగా కనిపిస్తోంది.
పోలీసు బలగాలను మోహరించి అడ్డుకుందామన్నా వారిని లెక్క చేయకుండా జనం తరలిరావడంతో మెల్లగా పోలీసులకు కూడా జగన్ ప్రభ తగ్గిన విషయం అర్థమవుతోంది. దీంతో వారు కూడా చేతులెత్తేయడం కుప్పం నుంచే మొదలుపెట్టారు.
చంద్రబాబును కుప్పంలో తిరగనివ్వం అని వైసీపీ నేతలు సవాలు విసిరారు.
కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే అటు వైపు రావడానికి కూడా వైసీపీ నేతలు భయపడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
అందుకే వైసీపీ నేతలు కుప్పంలో గడప దాటటం లేదట.
అయినా ఆ విజువల్స్ చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుందబ్బా
నిన్న నారా చంద్రబాబు నాయుడుగారు కుప్పం పర్యటనలో భాగంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన చిత్రాలు…
అశేష జనవాహిని మధ్య బాబు పర్యట ఇది శాంపిల్ మాత్రమే అంటున్న కుప్పం ప్రజలు.. pic.twitter.com/YAxWtalxJH— Suresh Budipiti (@budipiti_suresh) October 30, 2021
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ Nara Chandrababu Naidu గారి కుప్పం పర్యటనలో గజమాలతో ఘన స్వాగతం పలికిన కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు..
మిా….
జలతోటి జయకుమార్ తెలుగుదేశం పార్టీ
కడప నగర ప్రధాన కార్యదర్శి pic.twitter.com/sll752qLiz— JAYAKUMAR TDP KADAPA (@JTdp2020) October 29, 2021
కుప్పం పసుపుమయం 💛 🔥 pic.twitter.com/F7R0ilI6Zc
— Venu M Popuri (@Venu4TDP) October 29, 2021
కుప్పం…చంద్రన్న అభిమానసంద్రం#cbninkuppam pic.twitter.com/FP7xYeBqoo
— ShaheedShaik 🇮🇳 (@Shaiksh11548443) October 30, 2021
పసుపుమయమైన కుప్పం…
కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డ అడ్డం వచ్చినోడికి పగిలిపోద్ది గడ్డ… 🔥🔥🔥❤️❤️❤️❤️ pic.twitter.com/df2diWGQto
— RENUKA.JETTI.LL.B. (@renuka_jetti) October 29, 2021
Boss @ncbn in కుప్పం ✌️✌️
పోలా….. అదిరిపోలా…. 🥰🥰 pic.twitter.com/riVXSQGpEl
— Geetha_గీత™️😍✌️ (@Geetha_Happy) October 29, 2021
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn
గారి కుప్పం పర్యటనలో గజమాలతో ఘన స్వాగతం పలికిన కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు… @JaiTDP @iTDP_Official @IParitalaSriram @Paritalaravi77 #telugudesamparty #TDPTwitter #CBN #NCBN #TeluguYuvtha pic.twitter.com/wTywovB9Dq— 𝐏𝐚𝐫𝐢𝐭𝐚𝐥𝐚 𝐉𝐨𝐠𝐞𝐧𝐝𝐫𝐚𝐍𝐚𝐭𝐡 (@Paritalajn) October 29, 2021