• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సంచలనం: చంద్రబాబు గెస్టు హౌస్ ను అటాచ్ చేసిన ఏపీ సర్కారు

NA bureau by NA bureau
May 14, 2023
in Andhra, Top Stories, Trending
0
lingamaneni guest house

lingamaneni guest house

0
SHARES
274
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ విపక్షనేత.. టీడీపీ అధినేత చంద్రబాబు ను మరోసారి టార్గెట్ చేసింది జగన్ సర్కారు. సాధారణంగా వీకెండ్ ఆరంభమైన శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అందుకు భిన్నంగా ఏపీ రాజకీయాల్లో వీకెండ్ వస్తే చాలు.. ఏదో ఒక సంచలన రాజకీయ పరిణామం చోటు చేసుకుంటూ ఉంటుంది. తాజాగా అలాంటిదే ఒకటి జరిగింది. అయితే.. ఆ షాక్ విపక్ష నేత చంద్రబాబుకు తగలటం సంచలనంగా మారింది.

కరట్టపై ఆయన నివాసం ఉంటున్న గెస్టుహౌస్ నను అటాచ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ సీఎంగా ఉన్న వేళలో చంద్రబాబు.. మంత్రిగా ఉన్న నారాయణ తమ పదవుల్ని దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణపై అధికారులు చేపట్టటం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులు చంద్రబాబు నివాసం ఉంటున్న  గెస్ట్ హౌస్ ను అటాచ్ చేశారు. నిబంధనల్ని ఉల్లంఘించారన్న విషయం విచారణలో తేలినట్లుగా పేర్కొన్నారు.

సీఆర్డీయే మాస్టర్ ప్లాన్.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్లలో అవకతవకలకు పాల్పడి.. అందుకు బదులుగా కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ ను పొందారన్న అభియోగాలు ఉన్నాయి. ఇదే అంశం విచారణలో తేలినట్లు పేర్కొంటూ గెస్టుహౌస్ ను అటాచ్ చేశారు. విచారణ జరిపిన సీఐడీ అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారంచంద్రబాబు గెస్టు హౌస్ ను అటాచ్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని స్థానిక న్యాయమూర్తికి అందించారు. లింగమనేని రమేశ్ బినామీగా చంద్రబాబు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరి.. దీనిపై చంద్రబాబు ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.

ఆ గెస్ట్ హౌస్ ఓనర్ లింగమనేని
Btw, ఆ గెస్ట్ హౌస్ కట్టేసమయానికి CRDA లేదు
ఇచ్చిన అనుమతులు 2007-08 లో ఇచ్చారు
తర్వాత ఇంకొన్ని
ఇన్ని మాటలు అనిపించుకుంటూ అక్కడే ఉండడం దేనికి ? @ncbn https://t.co/hw1jgm40Q9 pic.twitter.com/ZUaj5kW760

— Eclector (@eclector1419857) May 14, 2023

Tags: ChandrababuJaganTDPYSRCP
Previous Post

అవినీతి- అమూల్‌ .. అక్క‌డే కాదు.. ఏపీలోనూ అస్త్రాలే!

Next Post

మదర్స్ డే రోజున లోకేష్ కు తల్లి సర్ ప్రైజ్ గిప్ట్!

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

మదర్స్ డే రోజున లోకేష్ కు తల్లి సర్ ప్రైజ్ గిప్ట్!

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra